కొమరం భీమ్ అవార్డుతో సుద్దాల (ఫోటోలు)

హైదరాబాద్: కొమరం భీమ్ స్మారక ఉత్సవ పరిషత్, ఆదివాసి సంస్కృతి పరిరక్షణ సమితి, భారత కల్చరల్ అకాడమి, ఓం సాయితేజా ఆర్ట్స్ సంయుక్తంగా గత నాలుగు సంవత్సరాలుగా ప్రదానం చేస్తున్న కొమరం భీం జాతీయ పురస్కారం - 2014వ సంవత్సరానికిగాను ప్రముఖ రచయిత డాక్టర్ సుద్దాల అశోక్ తేజకు అందజేశారు.

మంగళవారం హైదరాబాద్‌లో ఆయనకొమరం భీం జాతీయ పురస్కారాన్ని స్వీకరించారు. తెలంగాణ ప్రభుత్వం ముఖ్య సలహాదారు డా. కె.వి. రమణాచారి జ్ఞాపికను అందజేశారు. తెలుగు సినీ రచయితల సంఘం అధ్యక్షుడు పరుచూరి గోపాలకృష్ణ సన్మాన పత్రాన్ని అందించారు.

కొమరం భీమ్ జాతీయ అవార్డు కమిటీ కన్వీనర్ నాగబాల సురేష్ కుమార్ రూ. 50 వేల చెక్కును పురస్కారం కింద అందజేశారు. సుద్దాల అశోక్ తేజ మాట్లాడుతూ "దాసరిగారు తీసిన 'ఓసేయ్ రాములమ్మా' లో ఏడు పాటలు రాసి గీత రచయిగా జన్మనెత్తాను. 'పరమవీరచక్ర'లోనూ ప్రబోధ గీతంలో కొమరం భీమ్ గురించి రాశా. సురేష్ కుమార్ గారి 'కొమరం భీమ్' సీరియల్‌లో 'పచ్చని ఆకు పచ్చల బాకు చిచ్చర పిడుగై పుట్టిన కొమరం భీమ్' అంటూ టైటిల్ సాంగ్ రాశాను.

కొమరం భీమ్ నన్ను ఆవహించి రాయించారు అన్నారు. కొమరం భీమ్ చరిత్రని పాఠ్యాంశంగా పెట్టాలని ప్రభుత్వాన్ని ఆభ్యర్ధిస్తున్నాను' అన్నారు. కొమరం భీమ్ చరిత్రని పాఠ్యాంశంగా చేయనున్నామనీ, కొందరు గిరిజన కాళాకారులకి ప్రభుత్వ ఉద్యోగాలను కల్పించనున్నామని రాష్ట్ర ప్రభుత్వ కేంద్ర సలహాదారు వేణుగోపాలాచారి చెప్పారు. ఈ కార్యక్రంలో బాబు మోహన్, నాగబాల సురేష్ కుమార్, రసమయి బాల కిషన్, కర్నె ప్రభాకర్, కొమరం భీమ్ మనవడు సోనేరావు, వెనిగళ్ల రాంబాబు పాల్గొన్నారు.

కొమరం భీం నేషనల్ అవార్డు అందుకున్న సుద్దాల అశోక్ తేజ

కొమరం భీం నేషనల్ అవార్డు అందుకున్న సుద్దాల అశోక్ తేజ

కొమరం భీమ్ స్మారక ఉత్సవ పరిషత్, ఆదివాసి సంస్కృతి పరిరక్షణ సమితి, భారత కల్చరల్ అకాడమి, ఓం సాయితేజా ఆర్ట్స్ సంయుక్తంగా గత నాలుగు సంవత్సరాలుగా ప్రదానం చేస్తున్న కొమరం భీం జాతీయ పురస్కారం - 2014వ సంవత్సరానికిగాను ప్రముఖ రచయిత డాక్టర్ సుద్దాల అశోక్ తేజకు అందజేశారు.

కొమరం భీం నేషనల్ అవార్డు అందుకున్న సుద్దాల అశోక్ తేజ

కొమరం భీం నేషనల్ అవార్డు అందుకున్న సుద్దాల అశోక్ తేజ

మంగళవారం హైదరాబాద్‌లో ఆయనకొమరం భీం జాతీయ పురస్కారాన్ని స్వీకరించారు. తెలంగాణ ప్రభుత్వం ముఖ్య సలహాదారు డా. కె.వి. రమణాచారి జ్ఞాపికను అందజేశారు. తెలుగు సినీ రచయితల సంఘం అధ్యక్షుడు పరుచూరి గోపాలకృష్ణ సన్మాన పత్రాన్ని అందించారు.

కొమరం భీం నేషనల్ అవార్డు అందుకున్న సుద్దాల అశోక్ తేజ

కొమరం భీం నేషనల్ అవార్డు అందుకున్న సుద్దాల అశోక్ తేజ

కొమరం భీమ్ జాతీయ అవార్డు కమిటీ కన్వీనర్ నాగబాల సురేష్ కుమార్ రూ. 50 వేల చెక్కును పురస్కారం కింద అందజేశారు.

కొమరం భీం నేషనల్ అవార్డు అందుకున్న సుద్దాల అశోక్ తేజ

కొమరం భీం నేషనల్ అవార్డు అందుకున్న సుద్దాల అశోక్ తేజ

సుద్దాల అశోక్ తేజ మాట్లాడుతూ "దాసరిగారు తీసిన 'ఓసేయ్ రాములమ్మా' లో ఏడు పాటలు రాసి గీత రచయిగా జన్మనెత్తాను. 'పరమవీరచక్ర'లోనూ ప్రబోధ గీతంలో కొమరం భీమ్ గురించి రాశా. సురేష్ కుమార్ గారి 'కొమరం భీమ్' సీరియల్‌లో 'పచ్చని ఆకు పచ్చల బాకు చిచ్చర పిడుగై పుట్టిన కొమరం భీమ్' అంటూ టైటిల్ సాంగ్ రాశాను.

కొమరం భీం నేషనల్ అవార్డు అందుకున్న సుద్దాల అశోక్ తేజ

కొమరం భీం నేషనల్ అవార్డు అందుకున్న సుద్దాల అశోక్ తేజ

గత సంవత్సరం ఈ అవార్డును సినీ దర్శకుడు అల్లాణి శ్రీధర్‌కు ఇచ్చారు. గత నాలుగు సంవత్సరాలుగా ఈ అవార్డు ఉత్సవాన్ని క్రమం తప్పకుండా ఈ సంస్థ ఘనంగా నిర్వహిస్తోంది. గిరిజన హక్కుల కోసం, జల్-జంగల్-జమీన్ కోసం అనుక్షణం పోరాడి నిజాం సైనికుల కాల్పుల్లో అసువులు బాసిన గొప్ప పోరాట యోధుడు కొమరం భీం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+