భువనేశ్వరి ఓటు వేయకున్నా ఏం కాదు, అమెకు అన్నీ తెలుసనే: కెటిఆర్
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి ఓటు తమ పార్టీ గెలుపు పైన ప్రభావం చూపదని తెలంగాణ రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు.
భువనేశ్వరి తమకే ఓటే వేస్తానని చెప్పారని టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ బహిరంగ సభా వేదికగా ప్రకటించారు. దీనిపై ఆమె స్పందించారు. కేసీఆర్ వ్యాఖ్యలను కొట్టిపారేశారు. తన ఓటు ఎప్పటికీ టిడిపికేనని చెప్పారు. ఆమె కొడుకు నారా లోకేశ్ ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు.

ఈ సందర్భంగా కెటిఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. అసలు తమకు నారా భువనేశ్వరి ఓటే అవసరం లేదన్నట్లుగా కేటీఆర్ మాట్లాడారు. ఆయన ఓ తెలుగు దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు అంశాలపై మాట్లాడారు.
చంద్రబాబు విజయవాడలో ఉంటున్నారని, ఇక్కడి పరిస్థితులు ఆయనకు తెలియవని, కానీ, భువనేశ్వరి ఇక్కడే ఉండి వ్యాపారాలు చేసుకుంటున్నారని, ఆమెకు అన్నీ తెలుసనని, అందుకే ఆమె తెరాసకు ఓటు వేస్తుందని సీఎం కేసీఆర్ చెప్పారని, అయినా, ఆమె ఒక్క ఓటు వేసినా, వేయకపోయినా టీఆర్ఎస్ గులుపుపై ఏమాత్రం ప్రభావం ఉండదన్నారు.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications