ఉత్పత్తి, సేవల హబ్‌గా హైదరాబాద్: విల్లామేరీలో కెటిఆర్(పిక్చర్స్)
హైదరాబాద్: ఉత్పత్తి, సేవా రంగాల హబ్‌గా హైదరాబాద్ మారుతోందని ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కెటి రామారావు అన్నారు. శుక్రవారం విల్లామేరీ మహిళా కళాశాల ఆధ్వర్యంలో తాజ్‌కృష్ణ హోటల్లో నిర్వహించిన అంతర్జాతీయ ట్రేడ్ ఫెయిర్ కార్యక్రమానికి మంత్రి కెటిఆర్ ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వ 18నెలల పాలనలో గూగుల్, అమెజాన్, ఉబర్ వంటి అంతర్జాతీయ సంస్థలు హైదరాబాద్‌ను తమ కార్యక్షేత్రంగా ఎంచుకున్నాయని, వీటితోపాటు అనేక ఐటీ కంపెనీలు హైదరాబాద్‌కు వచ్చాయని వివరించారు.
సైబర్ సెక్యూరిటీ, ఏరో స్పేస్ రంగాల్లో రాష్ట్రం దూసుకుపోతున్నదని, విద్యార్థులు 3డీ (డివైన్, డిజైన్, డివైస్) ప్రాధాన్యంగా ముందుకువెళ్లాలని అన్నారు. మహిళలు ఎంటర్‌ప్రెన్యూర్లుగా ఎదగాలని మంత్రి కేటీఆర్ ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళల భద్రతకు పెద్దపీట వేస్తున్నదని తెలిపారు.

మంత్రి కెటిఆర్
ఉత్పత్తి, సేవా రంగాల హబ్‌గా హైదరాబాద్ మారుతోందని ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కెటి రామారావు అన్నారు.

అంతర్జాతీయ ట్రేడ్ ఫెయిర్
శుక్రవారం విల్లామేరీ మహిళా కళాశాల ఆధ్వర్యంలో తాజ్‌కృష్ణ హోటల్లో నిర్వహించిన అంతర్జాతీయ ట్రేడ్ ఫెయిర్ కార్యక్రమానికి మంత్రి కెటిఆర్ ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు.

అంతర్జాతీయ ట్రేడ్ ఫెయిర్
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వ 18నెలల పాలనలో గూగుల్, అమెజాన్, ఉబర్ వంటి అంతర్జాతీయ సంస్థలు హైదరాబాద్‌ను తమ కార్యక్షేత్రంగా ఎంచుకున్నాయని, వీటితోపాటు అనేక ఐటీ కంపెనీలు హైదరాబాద్‌కు వచ్చాయని వివరించారు.

అంతర్జాతీయ ట్రేడ్ ఫెయిర్
అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఉపయోగించే హెలికాప్టర్ క్యాబిన్ మన హైదరాబాద్‌లోనే తయారవుతుందన్నారు.

అంతర్జాతీయ ట్రేడ్ ఫెయిర్
లైఫ్‌సైన్సెస్, బల్క్‌డ్రగ్, ఐటీ కంపెనీల హబ్‌గా హైదరాబాద్ మారుతున్నదని చెప్పారు.

అంతర్జాతీయ ట్రేడ్ ఫెయిర్
విశిష్ట పారిశ్రామిక విధానం టీఎస్‌ఐపాస్‌తో 15 రోజుల్లోనే కంపెనీలకు అనుమతులు ఇస్తున్నామని, గత ఆరు నెలల్లో 150 కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాయని మంత్రి తెలిపారు.

అంతర్జాతీయ ట్రేడ్ ఫెయిర్
సైబర్ సెక్యూరిటీ, ఏరో స్పేస్ రంగాల్లో రాష్ట్రం దూసుకుపోతున్నదని, విద్యార్థులు 3డీ (డివైన్, డిజైన్, డివైస్) ప్రాధాన్యంగా ముందుకువెళ్లాలని అన్నారు.

అంతర్జాతీయ ట్రేడ్ ఫెయిర్
మహిళలు ఎంటర్‌ప్రెన్యూర్లుగా ఎదగాలని మంత్రి కేటీఆర్ ఆకాంక్షించారు.

అంతర్జాతీయ ట్రేడ్ ఫెయిర్
రాష్ట్ర ప్రభుత్వం మహిళల భద్రతకు పెద్దపీట వేస్తున్నదని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐటీ శాఖ ఓఎస్డీ రాధా సింధియా, ఓయూ రిజిస్ట్రార్ సురేశ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
-
MMTS సర్వీసుల సంఖ్య పెంపు..? సీఎం రేవంత్ గుడ్ న్యూస్..! -
ఎల్బీ నగర్ - హయత్ నగర్ డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్! -
హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల వద్ద అదేం రష్ రా అయ్యా- సిటీలో పెట్రోల్ కొరత? -
తెలంగాణలో పెట్రోల్, గ్యాస్ కొరత లేదు: క్లారిటీ ఇచ్చిన కమిషనర్! -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..!












Click it and Unblock the Notifications