కోర్టుకు మంత్రి కేటీఆర్, మీ మాటేమిటని మోడీ ప్రభుత్వానికి ట్వీట్

తెలంగాణ మంత్రులు కల్వకుంట్ల తారక రామారావు, నాయిని నర్సింహా రెడ్డి, పద్మారావులు గురువారం సికింద్రాబాద్‌లోని రైల్వే కోర్టుకు హాజరయ్యారు.

హైదరాబాద్: తెలంగాణ మంత్రులు కల్వకుంట్ల తారక రామారావు, నాయిని నర్సింహా రెడ్డి, పద్మారావులు గురువారం సికింద్రాబాద్‌లోని రైల్వే కోర్టుకు హాజరయ్యారు.

తెలంగాణ ఉద్యమంలో భాగంగా నాడు చేపట్టిన రైల్ రోకోపై పలువురు ఉద్యకారులతో పాటు ఈ మంత్రులపై కూడా కేసులు నమోదయ్యాయి.

ఈ కేసు విచారణ నిమిత్తం ముగ్గురు మంత్రులు కోర్టుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు. ఉద్యమ కేసులను తెలంగాణ ప్రభుత్వం ఎత్తి వేసిందని, మరి కేంద్ర ప్రభుత్వం ఎత్తి వేయదా అని ట్వీట్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+