'చంద్రబాబు అలా చేసినప్పుడు ప్రతిఘటన రాలేదు, అందుకే'

Posted By:
Subscribe to Oneindia Telugu
JAC chairman Kodandaram's deeksha : త్యాగధనులను మరిస్తే మట్టిగొట్టుకుపోతారు..

హైదరాబాద్: కోదండరాంకు పౌర హక్కుల పరిరక్షణ చట్టాలు, న్యాయ సూత్రాలు అన్ని కూడా కోదండరాంకు తెలుసునని లక్ష్మణ్ అన్నారు. అలాంటి కోదండను కేసీఆర్ ప్రభుత్వం ఇంటికే పరిమితం చేయడం దారుణం అన్నారు. ఇది అందరూ అర్థం చేసుకుంటున్నారన్నారు.

చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు నక్సలైట్ల ముద్ర వేసి చాలామందిని కాల్చేశాడని, కానీ అప్పుడు రావాల్సిన ప్రతిఘటన రాలేదన్నారు. అందుకే ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు పౌరహక్కులను అణిచివేసే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. కోదండరాం ఒక్కరోజు దీక్ష సందర్భంగా బుధవారం లక్ష్మణ్ మాట్లాడారు.

Laxman speech in Kodandaram's one day deeksha

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Laxman speech in Kodandaram's one day deeksha.
Please Wait while comments are loading...