2015 మోడీ మాస్కులతో విద్యార్థుల ర్యాలీ(పిక్చర్స్)
హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోడీ చేపట్టిన స్వచ్ఛభారత్ ఆశయ సాధనకు పాటుపడతామంటూ వనస్థలిపురంలోని లాటస్‌ల్యాప్ విద్యార్థులు గురువారం ప్రతిజ్ఞ చేశారు. లోటస్‌ల్యాప్ పాఠశాలకు చెందిన 2015 మంది విద్యార్థులు మోడీ మాస్కులు ధరించి 2015 అడుగుల జాతీయ జెండాతో రెడ్‌ట్యాంక్ మీదుగా ర్యాలీ నిర్వహించి ఆకట్టుకున్నారు.
ఈ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ఆర్ కృష్ణయ్య ప్రారంభించారు. ఈ ప్రదర్శనకు జీనియస్ బుక్ ఆఫ్ రికార్డు, వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డుల్లో చోటు దక్కింది. ఈ మేరకు ఆయా సంస్థల ప్రతినిధులు ప్రకటించారు.

మోడీ మాస్కులతో..
ప్రధాని నరేంద్ర మోడీ మాస్కులను ధరించి ఆనందం వ్యక్తం చేస్తున్న విద్యార్థులు.

మోడీ మాస్కులతో..
ప్రధాని నరేంద్ర మోడీ చేపట్టిన స్వచ్ఛభారత్ ఆశయ సాధనకు పాటుపడతామంటూ వనస్థలిపురంలోని లాటస్‌ల్యాప్ విద్యార్థులు గురువారం ప్రతిజ్ఞ చేశారు.

మోడీ మాస్కులతో..
లోటస్‌ల్యాప్ పాఠశాలకు చెందిన 2015 మంది విద్యార్థులు మోడీ మాస్కులు ధరించి 2015 అడుగుల జాతీయ జెండాతో రెడ్‌ట్యాంక్ మీదుగా ర్యాలీ నిర్వహించి ఆకట్టుకున్నారు.

మోడీ మాస్కులు-జాతీయ పతాకం
ఈ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ఆర్ కృష్ణయ్య ప్రారంభించారు. ఈ ప్రదర్శనకు జీనియస్ బుక్ ఆఫ్ రికార్డు, వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డుల్లో చోటు దక్కింది. ఈ మేరకు ఆయా సంస్థల ప్రతినిధులు ప్రకటించారు.

మోడీ మాస్కులతో..
ప్రధాని నరేంద్ర మోడీ మాస్కులు ధరించి ర్యాలీ నిర్వహిస్తున్న విద్యార్థినీ విద్యార్థులు.

మోడీ మాస్కులతో...
ప్రధాని నరేంద్ర మోడీ మాస్కులు ధరించి ఫొటోలకు ఫోజిచ్చిన విద్యార్థినులు.

మోడీ మాస్కులతో..
లోటస్‌ల్యాప్ పాఠశాలకు చెందిన 2015 మంది విద్యార్థులు మోడీ మాస్కులు ధరించి 2015 అడుగుల జాతీయ జెండాతో రెడ్‌ట్యాంక్ మీదుగా ర్యాలీ నిర్వహించి ఆకట్టుకున్నారు.

Click it and Unblock the Notifications