హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పేలిన సిలిండర్లు: భారీ అగ్నిప్రమాదం (పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: నగరంలోని మల్లేపల్లిలో భారీగా ఎగసిపడిన మంటలతో ఆ ప్రాంతమంత దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. ఘటనలో ఒకదాని తర్వాత ఒకటి సుమారు 15పైగానే సిలిండర్లు పేలినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనతో స్థానికులు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది అక్కడి వచ్చి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.

ఆదివారం కావడంతో ఎలాంటి ప్రాణానష్టం జరుగలేదు. దీంతో స్థానికులు, పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.
మల్లేపల్లి ఐటిఐకు అనుకుని ఉన్న సుమారు 50షెడ్స్ ఉన్నాయి. ఇందులో వందలాది మంది కార్మికులుగా పనిచేస్తుంటారు. అయితే అదివారం కావడంతో షెడ్స్ అన్ని మూసి ఉండటంతో పని జరుగలేదు. అదివారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో ఓ కారు షెడ్‌లో ప్రమాదవ శాత్తు విద్యుత్ షాట్ షార్క్యుట్ జరిగింది. దీంతో ఒకదాని తర్వాత మరోక్కదానికి అన్ని షెడ్‌లకు మంటలు వ్యాపించాయి.

అంతేకాకుండా షెడ్‌లో ఉన్న సుమారు 15 సిలిండర్లు కూడా పెలినట్లు స్థానికులు పేర్కొన్నారు. దీంతో స్థానికంగా కొద్ది సమయంలోనే దట్టమైన పోగలు అలుముకున్నాయి. కాగా ఇదిలా ఉండగా పక్కనే ఆనుకుని ఉన్న ఐటిఐ గోదాములు కూడా ఉన్నాయి. ఈ షెడ్‌లో టిన్నర్, వివిధ రకాల పెయింట్స్, టైర్లు ఉండటంతో మంటలు మరింత ఎక్కువై భారీగానే దట్టమైన పోగలతో ఎగసిపడ్డాయి. దీంతో స్థానికులు పరుగులు తీశారు. వెంటనే సమాచరం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది 16 ఫైరింజన్లతో వచ్చి మంటలను ఆర్పారు.

ఐటీఐ గిల్డ్‌లో అగ్ని ప్రమాదం జరిగిందని తెలుసుకున్న హోం శాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి, కమిషనర్ మహేందర్‌రెడ్డి ఘటనా స్థలాన్ని సందర్శించారు. నాంపల్లి ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్ మెరాజ్‌ని హోం మంత్రి వివరాలు అడిగి తెలుసుకున్నారు.

అగ్ని ప్రమాదం

అగ్ని ప్రమాదం

నగరంలోని మల్లేపల్లిలో భారీగా ఎగసిపడిన మంటలతో ఆ ప్రాంతమంత దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. ఘటనలో ఒకదాని తర్వాత ఒకటి సుమారు 15పైగానే సిలిండర్లు పేలినట్లు స్థానికులు తెలిపారు.

అగ్ని ప్రమాదం

అగ్ని ప్రమాదం

ఈ ఘటనతో స్థానికులు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది అక్కడి వచ్చి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.

అగ్ని ప్రమాదం

అగ్ని ప్రమాదం

ఆదివారం కావడంతో ఎలాంటి ప్రాణానష్టం జరుగలేదు. దీంతో స్థానికులు, పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.మల్లేపల్లి ఐటిఐకు అనుకుని ఉన్న సుమారు 50షెడ్స్ ఉన్నాయి. ఇందులో వందలాది మంది కార్మికులుగా పనిచేస్తుంటారు.

అగ్ని ప్రమాదం

అగ్ని ప్రమాదం

అయితే అదివారం కావడంతో షెడ్స్ అన్ని మూసి ఉండటంతో పని జరుగలేదు. అదివారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో ఓ కారు షెడ్‌లో ప్రమాదవ శాత్తు విద్యుత్ షాట్ షార్క్యుట్ జరిగింది. దీంతో ఒకదాని తర్వాత మరోక్కదానికి అన్ని షెడ్‌లకు మంటలు వ్యాపించాయి.

అగ్ని ప్రమాదం

అగ్ని ప్రమాదం

అంతేకాకుండా షెడ్‌లో ఉన్న సుమారు 15 సిలిండర్లు కూడా పెలినట్లు స్థానికులు పేర్కొన్నారు. దీంతో స్థానికంగా కొద్ది సమయంలోనే దట్టమైన పోగలు అలుముకున్నాయి.

అగ్ని ప్రమాదం

అగ్ని ప్రమాదం

కాగా, పక్కనే ఆనుకుని ఉన్న ఐటిఐ గోదాములు కూడా ఉన్నాయి. ఈ షెడ్‌లో టిన్నర్, వివిధ రకాల పెయింట్స్, టైర్లు ఉండటంతో మంటలు మరింత ఎక్కువై భారీగానే దట్టమైన పోగలతో ఎగసిపడ్డాయి

అగ్ని ప్రమాదం

అగ్ని ప్రమాదం

దీంతో స్థానికులు పరుగులు తీశారు. వెంటనే సమాచరం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది 16 ఫైరింజన్లతో వచ్చి మంటలను ఆర్పారు.

అగ్ని ప్రమాదం

అగ్ని ప్రమాదం

ఐటీఐ గిల్డ్‌లో అగ్ని ప్రమాదం జరిగిందని తెలుసుకున్న హోం శాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి, కమిషనర్ మహేందర్‌రెడ్డి ఘటనా స్థలాన్ని సందర్శించారు. నాంపల్లి ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్ మెరాజ్‌ని హోం మంత్రి వివరాలు అడిగి తెలుసుకున్నారు.

English summary
A dozen automobile repair workshops were gutted in a major fire at Mallepally ITI Guild in Vijayanagar Colony here on Sunday evening. Though no casualties were reported, the flames raged for over more than four hours. Thick smoke billowed out in the sky.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X