హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ప్రతిసారి నిరాశే.. : కేంద్రానికి మంత్రి కేటీఆర్ లేఖ

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణలోని పట్టణాట్ట లకు నిధులు కేటాయించాలని కోరుతూ రాష్ట్ర పట్టణాట్ట భివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ కేంద్రానికి లేఖ రాశారు. హైదరాబాద్ సహా రాష్ట్రంలోని ఇతర పట్టణాల అభివృద్ధి కోసం కేంద్ర బడ్జెట్‌లో భారీగా నిధులు కేటాయించాలని కోరారు. గతంలో అనేక సార్లు కేంద్రానికి నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశానన్న మంత్రి.. మరోసారి కేంద్ర ప్రభుత్వా నికి విజ్ఞప్తి చేస్తున్నట్లు తెలిపారు.

ప్రతిపాదనలు పంపిన ప్రతిసారి తమకు నిరాశే ఎదురవుతోం దని ఆందోళన వ్యక్తం చేసిన కేటీఆర్.. పట్టణాట్ట ల అభివృద్ధికిద్ధి తమ ప్రభుత్వం చిత్తశుద్దితో పని చేస్తున్నట్లు వెల్లడించారు. తమ ప్రయత్నానికి తోడ్పాటు అందించేం దుకు వచ్చే బడ్జెట్‌లో అయినా సరిపడా నిధులు
కేటాయించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్, వరంగల్ లాంటి పట్టణాట్టలకు ఒక ప్రత్యేక ప్యాకేజీ అయినా ఇవ్వాలని కోరారు.

 minister KTR letter to union government for funds

తెలంగాణపై వివక్షతోనే కేంద్ర ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు అదనంగా ఒక్క రూపాయి కూడా నిధులు రాలేదని ఆరోపించారు. ప్రభుత్వ పనితీరును ప్రధాని మోడీ గుర్తించాలన్నారు. కేంద్రం మొండి చేయి చూపినా పురపాలక సంఘాలు అన్ని రంగాల్లోనూ రాష్ట్రం అద్భుతమైన ప్రగతి కనపరుస్తోందన్నారు. ముందుచూపు, దూరదృష్టితోష్టి సీఎం కేసీఆర్ తెచ్చిన పరిపాలనా సంస్కరణలతోనే పట్టణాట్ట లన్నీ సమగ్ర అభివృద్ధి చెం దాయన్నారు. ఇందుకు కేంద్రం ప్రభుత్వం ఇస్తున్న అవార్డులు, రివార్డులే ఇందుకు నిదర్శనమన్నారు.

హైదరాబాద్ తోపాటు తెలంగాణలోని ప్రధాన నగరాల అభివృద్ధికి నిధులు కేటాయించాలని కోరారు. తెలంగాణ పట్టణాల అభివృద్ధికిద్ధి కావాల్సిన వివిధ ప్రతిపాదనలు, విజ్ఞప్తులను కేంద్ర ప్రభుత్వం ముందు ఉంచామని, కనీసం ఈ బడ్జెట్‌లోనైనా సానుకూల నిర్ణయం ర్ణ తీసుకోవాలని కేటీఆర్ కోరారు. కనీసం ఈ బడ్జెట్‌లోనైనా తెలంగాణ పట్టణాల అభివృద్ధి కోసం మోడీ ప్రభుత్వం నిధులు కేటాయిస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు కేటీఆర్ .

English summary
minister KTR letter to union government for funds.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X