అమెరికా ప్రతినిధులతో కేటీఆర్ భేటీ
హైదరాబాద్: అమెరికా ప్రతినిధుల బృందంతో ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ భేటీ అయ్యారు. మంగళవారం సచివాలయంలో కేటీఆర్‌తో సమావేశమైన బృందానికి రాష్ట్రంలో వ్యాపార పెట్టుబడికి అవకాశాలు, పారిశ్రామిక విధానాలను మంత్రి దృశ్య రూపకంగా వివరించారు. ప్రభుత్వం చేపట్టిన పలు వినూత్నమైన ప్రభుత్వ విధానాలను అమెరికా బృందం శ్రధ్దగా ఆలకించింది.












Click it and Unblock the Notifications