ఢిల్లీ నుంచి బయలుదేరిన మోడీ, బేగంపేట విమానాశ్రయానికి కేసీఆర్, నరసింహన్
ప్రధాని నరేంద్ర మోడీ ఢిల్లీ నుంచి హైదరాబాద్ బయలుదేరారు. ఆయన తొలుత ప్రతిష్టాత్మక మెట్రో రైలును ప్రారంభించనున్నారు. అనంతరం హెచ్ఐసిసిలో గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూయర్‌షిప్ సదస్సులో పాల్గొంటారు.
హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోడీ ఢిల్లీ నుంచి హైదరాబాద్ బయలుదేరారు. ఆయన తొలుత ప్రతిష్టాత్మక మెట్రో రైలును ప్రారంభించనున్నారు. అనంతరం హెచ్ఐసిసిలో గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూయర్‌షిప్ సదస్సులో పాల్గొంటారు.
మోడీ రాక సందర్భంగా భారీగా ఏర్పాట్లు చేశారు. మంగళవారం మధ్యాహ్నం గం.2.15 నిమిషాలకు మోడీ మెట్రో పైలాన్ ఆవిష్కరిస్తారు. మెట్రో రైలులో ప్రయాణిస్తారు.

మరోవైపు, ప్రధాని నరేంద్ర మోడీ హైదరాబాద్ రానున్న నేపథ్యంలో బేగంపేట విమానాశ్రయానికి బీజేపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. తెలంగాణ సీఎం కేసీఆర్, గవర్నర్ నరసింహన్ బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు.












Click it and Unblock the Notifications