'ఇక్కడ కేసీఆర్, ఢిల్లీలో మోడీ:ఆ లక్షణాలు కలిపాయి'
హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోడీ, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుల పైన మాజీ కేంద్రమంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జైరామ్ రమేష్ ఆదివారం మండిపడ్డారు. ప్రధాని మోడీ, కేసీఆర్‌ల మధ్య అనేక సారూప్యతలు ఉన్నాయన్నారు.
ఇద్దరు కూడా తమ తమ మాటలతోనే కోటలు కడుతున్నారని విమర్శించారు. నిరంకుశ అధికారాన్ని చెలాయించడంలో ఇద్దరూ ఒకరికి ఒకరు సరిపోతారన్నారు. ఢిల్లీలో మోడీ, హైదరాబాదులో కేసీఆర్ గొప్పలు చెబుతున్నారని, మాటలతోనే కోటలు కట్టడం అనే లక్షణం వారిని కలుపుతోందన్నారు.

నిరంకుశత్వం కూడా ఇద్దరినీ ఏకం చేస్తోందన్నారు. ఇద్దరిదీ నిరంకుశమే అన్నారు. తెలంగాణలో భిన్నాభిప్రాయాలు వెలిబుచ్చితే అణిచివేస్తు్నారని, అలాగే మోడీ కూడా చేస్తున్నారన్నారు. గొప్పలు చెప్పుకోవడంలో వారిద్దరు వారికే సాటి అన్నారు. భారత దేశ రాజకీయ చరిత్రలో అత్యంత సెంట్రలైజ్ ప్రభుత్వం మోడీదే అన్నారు.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు












Click it and Unblock the Notifications