సన్మానలెలా చేస్తారు?: సుబ్బరామిరెడ్డికి కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్ వార్నింగ్
హైదరాబాద్/వరంగల్: మాజీ ఎంపీ టి సుబ్బరామిరెడ్డికి కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్ సభ్యులు హెచ్చరికలు జారీ చేశారు. కాకతీయ కళా వైభవం పేరుతో సినీ నటులను సన్మానిస్తే సహించేది లేదని స్పష్టం చేశారు.
అయితే ఈ పేరుతో స్థానిక కళలు, కళాకారుల పురోగతికి తోడ్పడితే మాత్రం స్వాగతిస్తామని తెలిపారు. కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్ వ్యవస్థాపక సభ్యుడు పాపారావు శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ ఈ మేరకు స్పందించారు.
సినిమా సంస్కృతిని బుద్ధిస్ట్ హెరిటేజ్‌కు ముడిపెట్టే ప్రయత్నం మానుకోవాలని ఆయన సూచించారు. సినీ పరిశ్రమ వల్ల తెలంగాణ సంస్కృతికి తీవ్ర నష్టం జరిగిందన్నారు.
శిల్పకళా వేదికలో రెండు రోజుల క్రితం సినీ నటుడు మోహన్‌బాబును సుబ్బరామిరెడ్డి సన్మానించి బిరుదు ప్రదానం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కాకతీయ హెరిటేజ్ ఈ మేరకు హెచ్చరించడం గమనార్హం.
More From
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications