చైనాను దాటేస్తాం: ‘పిఎం కౌశల్ వికాస్ యోజన’ను ప్రారంభించిన కవిత(పిక్చర్స్)
హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ‘ప్రధాన మంత్రి కౌశల్ వికాస్ యోజన(PMKVY)' పథకాన్ని రాష్ట్ర స్థాయిలో నిజామాబాద్ ఎంపి కల్వకుంట్ల కవిత బుధవారం లాంఛనంగా ప్రారంభించారు. హైదరాబాదులోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ది కేంద్రంలో బుధవారం సాయంత్రం జరిగిన ఈ కార్యక్రమానికి కవిత ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. రానున్న కాలంలో మన దేశ యువత ప్రపంచంలోనే నిర్ణయాత్మక శక్తిగా ఉంటుందన్నారు. అయితే మనం వారికి వివిధ రంగాలలో పని మెళుకువలు నేర్పించి సంసిద్ధులుగా తయారు చేయాలన్నారు. ఈ పథకంద్వారా ఈ సంవత్సరంలో 14 లక్షల మందికి 45 రంగాలలో శిక్షన ఇప్పించడం వల్ల మనం చైనాను మించిన శక్తిగా మారగలమన్నారు.
మన యువకులకు ఉపాధి అవకాశాలను కల్పించడం కోసం కేంద్ర ప్రభుత్వం తలపెట్టే ప్రతి పథకానికి తెలంగాణ ప్రభుత్వం చేయూత నందిస్తుందన్నారు. పార్టీలకతీతంగా తెలంగాణ పునర్నిర్మాణం జరగాల్సి ఉందని ఎంపి కవిత అన్నారు.

ఎంపి కవిత
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ‘ప్రధాన మంత్రి కౌశల్ వికాస్ యోజన(PMKVY)' పథకాన్ని రాష్ట్ర స్థాయిలో నిజామాబాద్ ఎంపి కల్వకుంట్ల కవిత బుధవారం లాంఛనంగా ప్రారంభించారు.

ఎంపి కవిత
హైదరాబాదులోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ది కేంద్రంలో బుధవారం సాయంత్రం జరిగిన ఈ కార్యక్రమానికి కవిత ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఎంపి కవిత
ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. రానున్న కాలంలో మన దేశ యువత ప్రపంచంలోనే నిర్ణయాత్మక శక్తిగా ఉంటుందన్నారు. అయితే మనం వారికి వివిధ రంగాలలో పని మెళుకువలు నేర్పించి సంసిద్ధులుగా తయారు చేయాలన్నారు.

ఎంపి కవిత
ఈ పథకంద్వారా ఈ సంవత్సరంలో 14 లక్షల మందికి 45 రంగాలలో శిక్షన ఇప్పించడం వల్ల మనం చైనాను మించిన శక్తిగా మారగలమన్నారు.

ఎంపి కవిత
రానున్నవి ఎక్కువ వరకు ప్రయివేటు ఉద్యోగావకాశాలే కాబట్టి మన యువతను వివిధ వృత్తుల్లో శిక్షణ ఇప్పించాల్సిన అవసరం ఉందన్నారు.

ఎంపి కవిత
మన యువకులకు ఉపాధి అవకాశాలను కల్పించడం కోసం కేంద్ర ప్రభుత్వం తలపెట్టే ప్రతి పథకానికి తెలంగాణ ప్రభుత్వం చేయూత నందిస్తుందన్నారు.












Click it and Unblock the Notifications