ఆకట్టుకున్న కళా ప్రదర్శనలు, నృత్యాలు(పిక్చర్స్)
హైదరాబాద్: కేంద్ర యువజన వ్యవహారాల శాఖ ఆధ్వర్యంలో నేషనల్ ఇంటిగ్రేషన్ క్యాంప్ సాంస్కృతిక కార్యక్రమాలు ఉత్సాహంగా సాగాయి. బుధవారం రాత్రి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన ఈ సాంస్కృతిక కార్యక్రమంలో పది రాష్ట్రాలకు చెందిన జానపద కళాకారులు పాల్గొన్నారు.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, తమిళనాడు, కర్ణాటక, కేరళ, ఒడిశా, మధ్యప్రదేశ్, సిక్కిం రాష్ట్రాలకు చెందిన కళాకారులు తమ కళారూపాలతో ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు జి కిషన్ రెడ్డి మాట్లాడారు.
ఉత్కృష్టమైన భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు ప్రపంచదేశాలకు ఆదర్శప్రాయమని కిషన్ రెడ్డి అన్నారు. కార్యక్రమంలో నెహ్రూ యువకేంద్ర సంఘటన్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ జోనల్ డైరెక్టర్ రిషిపాల్ సింగ్, ఎస్సీ కార్పొరేషన్ ఈడి కె సత్యనారాయణ, ఆరోరా గ్రూప్స్ కార్యదర్శి ఆర్ రమేష్, గ్రేటర్ హైదరాబాద్ నెహ్రూ యువకేంద్ర కో ఆర్డినేటర్ ఆర్ వెంకటేశం తదితరులు పాల్గొన్నారు.

కళా ప్రదర్శనలు
కేంద్ర యువజన వ్యవహారాల శాఖ ఆధ్వర్యంలో నేషనల్ ఇంటిగ్రేషన్ క్యాంప్ సాంస్కృతిక కార్యక్రమాలు ఉత్సాహంగా సాగాయి.

కళా ప్రదర్శనలు
బుధవారం రాత్రి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన ఈ సాంస్కృతిక కార్యక్రమంలో పది రాష్ట్రాలకు చెందిన జానపద కళాకారులు పాల్గొన్నారు.

కళా ప్రదర్శనలు
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, తమిళనాడు, కర్ణాటక, కేరళ, ఒడిశా, మధ్యప్రదేశ్, సిక్కిం రాష్ట్రాలకు చెందిన కళాకారులు తమ కళారూపాలతో ఆకట్టుకున్నారు.

కళా ప్రదర్శనలు
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు జి కిషన్ రెడ్డి మాట్లాడారు.

కళా ప్రదర్శనలు
ఉత్కృష్టమైన భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు ప్రపంచదేశాలకు ఆదర్శప్రాయమని కిషన్ రెడ్డి అన్నారు.

కళా ప్రదర్శనలు
కార్యక్రమంలో నెహ్రూ యువకేంద్ర సంఘటన్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ జోనల్ డైరెక్టర్ రిషిపాల్ సింగ్, ఎస్సీ కార్పొరేషన్ ఈడి కె సత్యనారాయణ, ఆరోరా గ్రూప్స్ కార్యదర్శి ఆర్ రమేష్, గ్రేటర్ హైదరాబాద్ నెహ్రూ యువకేంద్ర కో ఆర్డినేటర్ ఆర్ వెంకటేశం తదితరులు పాల్గొన్నారు.

కళా ప్రదర్శనలు
కేంద్ర యువజన వ్యవహారాల శాఖ ఆధ్వర్యంలో నేషనల్ ఇంటిగ్రేషన్ క్యాంప్ సాంస్కృతిక కార్యక్రమాలు ఉత్సాహంగా సాగాయి.

కళా ప్రదర్శనలు
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు జి కిషన్ రెడ్డి మాట్లాడారు.

కళా ప్రదర్శనలు
బుధవారం రాత్రి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన ఈ సాంస్కృతిక కార్యక్రమంలో పది రాష్ట్రాలకు చెందిన జానపద కళాకారులు పాల్గొన్నారు.

కళా ప్రదర్శనలు
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, తమిళనాడు, కర్ణాటక, కేరళ, ఒడిశా, మధ్యప్రదేశ్, సిక్కిం
రాష్ట్రాలకు చెందిన కళాకారులు తమ కళారూపాలతో ఆకట్టుకున్నారు.

కళా ప్రదర్శనలు
కేంద్ర యువజన వ్యవహారాల శాఖ ఆధ్వర్యంలో నేషనల్ ఇంటిగ్రేషన్ క్యాంప్ సాంస్కృతిక కార్యక్రమాలు ఉత్సాహంగా సాగాయి.

కళా ప్రదర్శనలు
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, తమిళనాడు, కర్ణాటక, కేరళ, ఒడిశా, మధ్యప్రదేశ్, సిక్కిం రాష్ట్రాలకు చెందిన కళాకారులు తమ కళారూపాలతో ఆకట్టుకున్నారు.

కళా ప్రదర్శనలు
కేంద్ర యువజన వ్యవహారాల శాఖ ఆధ్వర్యంలో నేషనల్ ఇంటిగ్రేషన్ క్యాంప్ సాంస్కృతిక కార్యక్రమాలు ఉత్సాహంగా సాగాయి.

కళా ప్రదర్శనలు
బుధవారం రాత్రి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన ఈ సాంస్కృతిక కార్యక్రమంలో పది రాష్ట్రాలకు చెందిన జానపద కళాకారులు పాల్గొన్నారు.

కళా ప్రదర్శనలు
బుధవారం రాత్రి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన ఈ సాంస్కృతిక కార్యక్రమంలో పది రాష్ట్రాలకు చెందిన జానపద కళాకారులు పాల్గొన్నారు.

కళా ప్రదర్శనలు
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, తమిళనాడు, కర్ణాటక, కేరళ, ఒడిశా, మధ్యప్రదేశ్, సిక్కిం రాష్ట్రాలకు చెందిన కళాకారులు తమ కళారూపాలతో ఆకట్టుకున్నారు.

కళా ప్రదర్శనలు
కేంద్ర యువజన వ్యవహారాల శాఖ ఆధ్వర్యంలో నేషనల్ ఇంటిగ్రేషన్ క్యాంప్ సాంస్కృతిక కార్యక్రమాలు ఉత్సాహంగా సాగాయి.

Click it and Unblock the Notifications