తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే సెప్టెంబర్ 17వ తేదీని అధికారికంగా ఉత్సవాలు చేస్తామని తాము చెప్పలేదని తెలంగాణ హోం మంత్రి నాయని నరసింహా రెడ్డి చెప్పారు. తమపై తప్పుడు ప్రచారం సాగిస్తున్నారని ఆయన అన్నారు.