జిల్లా కేంద్రాలలో ఫ్రీలాన్స్ జర్నలిస్టులు కావాలి

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: వన్ ఇండియా భారతీయ భాషల్లో చరిత్ర సృష్టించింది. బహుభాషా న్యూస్ పోర్టల్ వన్ ఇండియా తన కార్యకలాపాలను మరింత విస్తరిస్తోంది. ఇందులో భాగంగా తెలుగు చానెల్ కూడా తన కార్యకలాపాలను విస్తరిస్తోంది.

సోషల్ మీడియా ఎగ్జిక్యూటివ్ పోస్టుకు వన్ ఇండియా తెలుగు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. సోషల్ మీడియాలో పోస్టింగులు పెట్టడంలోనే కాదు, అధికారిక ఫేస్‌బుక్‌ను ఆకర్షణీయంగా నడిపించే ఆసక్తి గలవారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ రంగంలో అనుభవం ఉంటే మంచిది. తగిన వేతనం ఉంటుంది.

వన్ ఇండియా తెలుగు కోసం పనిచేయడానికి జిల్లా కేంద్రాల్లో ఫ్రీలాన్స్ జర్నలిస్టులు కావాలి. వార్తా రచన పట్ల ఆసక్తి, రాయగలిగే నైపుణ్యం ఉంటే చాలు. వారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. వారికి తగిన గౌరవ పారితోషికం కూడా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో జర్నలిస్టుల కోసం వన్ ఇండియా తెలుగు ఎదుుర చూస్తోంది.

Need Freelancers for oneindia Telugu

ఫ్రీలాన్సర్స్ కావాల్సిన కేంద్రాలు

ఫ్రీలాన్సర్స్‌గా పనిచేయడానికి ఊహించినదానికన్నా ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నట్లు మాకు వచ్చిన దరఖాస్తులను బట్టి అర్థమవుతోంది. దరఖాస్తులు పంపిన వారిని సంప్రదిస్తామని తెలియజేస్తున్నాం

తెలంగాణలో...   వరంగల్, సంగారెడ్డి, సిద్ధిపేట, నిజామాబాద్, వికారాబాద్, నల్లగొండ, మహబూబ్‌నగర్.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో....

అనంతపురం, చిత్తూరు, కడప, కర్నూలు, కాకినాడ, మచిలీపట్నం, నెల్లూరు, ఒంగోలు, శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం, ఏలూరు మీ దరఖాస్తులను ఈ కింది మెయిల్ అడ్రస్‌కు పంపించండి pratap.reddy@one.in

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Oneindia Telugu invites applications to work as social media executive as well as freelancers from important centres of Telangana and Andhra Pradesh.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X