నవ వధువు అనుమానాస్పద మృతి: కన్నీరుమున్నీరవుతున్న తల్లిదండ్రులు..
సూర్యాపేట జిల్లా కేంద్రంలో భవాని అనే నవ వధువు అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఆమె భర్త జిల్లా ఎస్పీ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు.ఆదివారం రాత్రి ఆమె అనుమానాస్పద స్థితిలో ఫ్య
సూర్యాపేట: సూర్యాపేట జిల్లా కేంద్రంలో భవాని అనే నవ వధువు అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఆమె భర్త జిల్లా ఎస్పీ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు.
ఆదివారం రాత్రి ఆమె అనుమానాస్పద స్థితిలో ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. భవాని మృతితో ఆమె తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

కిరణ్ కొద్దిరోజులుగా తమ కూతురిని వేధింపులకు గురిచేస్తున్నాడని, అతనే హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నాడని మృతురాలి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.












Click it and Unblock the Notifications