తెలుగు రాష్ట్రాల్లో 'నో క్యాష్', నెల కష్టాలేనా?: నిధులు ఇతర రాష్ట్రాలకు తరలింపు!

గత కొద్ది రోజులుగా తెలుగు రాష్ట్రాల ఏటీఎంలలో డబ్బులు ఉండటం లేదు! హైదరాబాద్ వంటి నగరాల్లో దాదాపు ఏ ఏటీఎం సెంటర్‌కు వెళ్లినా నో క్యాష్ బోర్డులు కనిపిస్తున్నాయి. దాదాపు ఇరవై రోజులుగా ఇదే పరిస్థితి.

హైదరాబాద్: గత కొద్ది రోజులుగా తెలుగు రాష్ట్రాల ఏటీఎంలలో డబ్బులు ఉండటం లేదు! హైదరాబాద్ వంటి నగరాల్లో దాదాపు ఏ ఏటీఎం సెంటర్‌కు వెళ్లినా నో క్యాష్ బోర్డులు కనిపిస్తున్నాయి. దాదాపు ఇరవై రోజులుగా ఇదే పరిస్థితి.

ఇందుకు తెలుగు రాష్ట్రాలకు రావాల్సిన నిధులు ఇతర రాష్ట్రాలకు తరలించడమే కారణమని అంటున్నారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు రావాల్సిన నిధులను ఇతర ప్రాంతాలకు తరలించారని, అందుకే నోట్ల కష్టాలు మళ్లీ వచ్చాయంటున్నారు.

No Cash boards at ATM centres in Telugu states

మరో నెల రోజుల పాటు ఈ నోట్ల కష్టాలు ఉండే అవకాశముందని అంటున్నారు. బ్యాంకుల్లోను డబ్బు కొరత ఉంటోంది. డిపాజిట్లు 60 శాత మేర తగ్గాయి. వీటి కారణంగా నోట్ల కష్టాలు మరోసారి వచ్చాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+