ర్యాష్ డ్రైవింగ్:నిర్మాత పరుచూరి ప్రసాద్ తనయుడు కిరిటీ అరెస్టు
మితిమీరిన వేగంతో వాహనం నడుపుతూ పాదచారులను ,భయభ్రాంతులకు గురిచేసిన సిని నిర్మాత పరుచూరి ప్రసాద్ తనయుడు కిరిటీపై పోలీసులు కేసు నమోదు చేశారు. అంతేకాదు ఆయనను అరెస్టు చేశారు.
హైదరాబాద్:మితిమీరిన వేగంతో వాహనం నడుపుతూ ఇతర వాహనదారులను భయబ్రాంతులకు గురి చేసిన సినీ నిర్మాత పరుచూరి ప్రసాద్ తనయయుడు కిరిటీ పై జూబ్లిహిల్స్ పోలీస్ స్టేషన్ లో క్రిమినల్ కేసు నమోదైంది.
ఫిలింనగర్ రోడ్డు నంబర్ -10లో నివసించే పరుచనచి కిరిటీ బిటెక్ చదివాడు. హీరో బాలకృష్ణ నటించిన సింహ సినిమాకు పరుచూరి ప్రసాద్ నిర్మాతగా వ్యవహరించాడు.

కొద్దిరోజుల నుండి తన ఫార్చ్ నర్ కారు ( కారు ఎపి 09 సివీ 2929) లో బంజారాహిల్స్, జూబ్లిహిల్స్ రోడ్లపై దూసుకెళ్తూ ఇతరులకు ఇబ్బంది కల్గిస్తున్నాడు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు అందింది.
ఈ విషయమై పోలీసులు నిఘా పెట్టారు. సిసీ పుటేజీల ఆధారండా కిరిటీ ర్యాష్ డ్రైవింగ్ ను గుర్తించారు. శుక్రవారం తెల్లవారుజామున జుబ్లిహిల్స్ చౌరస్తాలో పోలీసులు నిఘావేసి మితిమీరిన వేగంతో దూసుకువస్తున్న వాహానాన్ని ఆపారు. ఈ వాహనాన్ని కిరిటీ నడుపుతున్నాడు.కిరిటీని అరెస్టు చేశారు. ఈ మేరకు జూబ్లిహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
-
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!! -
ఎట్టకేలకు రైతుల ఖాతాల్లో నిధుల జమ, ఫలించిన నిరీక్షణ..!! -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
బుమ్రా, హాజెల్ వుడ్.. నాకు ఎవడైనా ఒక్కటే: వైభవ్ సూర్యవంశీ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
మెగాస్టార్‌ని ఇండియాలో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ హీరోగా మార్చిన మూవీ ఇదే..! -
వారి ఖాతాల్లో రూ 20 వేల జమ, ప్రభుత్వం నిర్ణయం - అర్హతలు.. మార్గదర్శకాలు..!! -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
పాకిస్థాన్ లోనే ఫాస్టెస్ట్ ట్రైన్ ఇదేనట.. స్పీడ్ చూస్తే మాత్రం.. మన ప్యాసింజర్ ట్రైన్స్ నయం..! -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!!












Click it and Unblock the Notifications