ఇంట్లో రూ.500, రూ.1000 నోట్లు... మహిళ ఆత్మహత్య
మహబూబ్ నగర్: నల్లధనం మాట దేవుడెరుగు కాని పచ్చని సంసారంలో పఛ్చనోట్ల పంచాయితి విషాదం నింపింది భూమి అమ్మగా వచ్చిన డబ్బులు చెల్లవేమోనని ఒ మహిళ ఉరి వెసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మహబూబాబాద్ జిల్లాలో సంచలనం రెకిత్తించి మహబూబాబాద్ జిల్లా శనిగపురం గ్రామంలో కందుకూరి వినోద అనే మహిళ తెల్లవారు జామున ఉరి వెసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.












Click it and Unblock the Notifications