ఇకత్ ఆర్ట్ మేళా: నటి నేహా దేశ్ పాండే సందడి(పిక్చర్స్)
హైదరాబాద్: అత్యాధునిక సాంకేతిక పద్దతులలో నేత కార్మికులు రూపొందించిన హ్యాండ్లూమ్ ఉత్పత్తుల ప్రదర్శన ‘పోచంపల్లి ఇకత్ ఆర్ట్ మేళ-2015'ను మాదాపూర్‌లోని స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో కొలువు తీరింది.
ఈ మేళాను టాలీవుడ్ నటి నేహా దేశ్ పాండే శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా నేహా దేశ్ పాండే మాట్లాడుతూ.. ప్రదర్శనలో ఉంచిన వివిధ రకాల డిజైన్ చీరలు, ఇతర హ్యాండ్లూమ్ ఉత్పత్తులు ఎంతో బాగున్నాయన్నారు.
ఈ తరహ మేళాలతో చేనేత కార్మికులు తమ ఉత్పతులకు మరింత ప్రాచూర్యం కల్పించుకునే అవకాశం లభిస్తుందని అన్నారు.
పోచంపల్లి హ్యాండ్లూమ్ పార్క్ డైరెక్టర్ లవకుమార్ మాట్లాడుతూ.. నవంబర్ 8 వరకు కొనసాగనున్న ఈ ప్రదర్శనలో వందలాది రకాల హ్యాండ్లూమ్ వస్త్రాలు, చీరలు, హోం ఫర్నిషింగ్స్, డ్రెస్ మెటిరియాల్ అందుబాటులో ఉంచామని వారు వివరించారు.

నేహా దేశ్ పాండే సందడి
అత్యాధునిక సాంకేతిక పద్దతులలో నేత కార్మికులు రూపొందించిన హ్యాండ్లూమ్ ఉత్పత్తుల ప్రదర్శన ‘పోచంపల్లి ఇకత్ ఆర్ట్ మేళ-2015'ను మాదాపూర్‌లోని స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో కొలువు తీరింది.

నేహా దేశ్ పాండే సందడి
ఈ మేళాను టాలీవుడ్ నటి నేహా దేశ్ పాండే శుక్రవారం ప్రారంభించారు.

నేహా దేశ్ పాండే సందడి
ఈ సందర్భంగా నేహా దేశ్ పాండే మాట్లాడుతూ.. ప్రదర్శనలో ఉంచిన వివిధ రకాల డిజైన్ చీరలు, ఇతర హ్యాండ్లూమ్ ఉత్పత్తులు ఎంతో బాగున్నాయన్నారు.

Click it and Unblock the Notifications