నీలోఫర్‌ను ఊడ్చేసిన పోలీసులు, వైద్యులు(ఫోటోలు)

హైదరాబాద్: పరిసరాలు శుభ్రంగా ఉంటేనే ఆరోగ్యవంతమైన సమాజం తయారవుతుందనే నినాదంతో పోలీసులు, డాక్టర్లు, నర్సులు, పలు సేవా సంస్ధలతో కలిసి స్వఛ్చ భారత్ కార్యక్రమంలో పాల్గొన్నారు. గురువారం నగరంలోని నిలోఫర్ ఆసుపత్రి ఆవరణను శుభ్రం చేశారు.

నగర సెంట్రల్ జోన్ డీసీపీ కమలాహాసన్ రెడ్డి నేతృత్వంలో ఆసుపత్రి ఆవరణలో పేరుకుపోయిన చెత్త కుప్పలను తొలగించారు. డీసీసీ కమలాకర్ రెడ్డి స్వయంగా పారపట్టి మట్టి దిబ్బలను తీశారు. వైద్యులు, పోలీసు ఉన్నతాధికారులు చీపుర్లతో ఆసుపత్రిలో ఊడ్చారు.

 నీలోఫర్‌ను ఊడ్చేసిన పోలీసులు, వైద్యులు

నీలోఫర్‌ను ఊడ్చేసిన పోలీసులు, వైద్యులు

పరిసరాలు శుభ్రంగా ఉంటేనే ఆరోగ్యవంతమైన సమాజం తయారవుతుందనే నినాదంతో పోలీసులు, డాక్టర్లు, నర్సులు, పలు సేవా సంస్ధలతో కలిసి స్వఛ్చ భారత్ కార్యక్రమంలో పాల్గొన్నారు.

 నీలోఫర్‌ను ఊడ్చేసిన పోలీసులు, వైద్యులు

నీలోఫర్‌ను ఊడ్చేసిన పోలీసులు, వైద్యులు

నగర సెంట్రల్ జోన్ డీసీపీ కమలాహాసన్ రెడ్డి నేతృత్వంలో ఆసుపత్రి ఆవరణలో పేరుకుపోయిన చెత్త కుప్పలను తొలగించారు. డీసీసీ కమలాకర్ రెడ్డి స్వయంగా పారపట్టి మట్టి దిబ్బలను తీశారు. వైద్యులు, పోలీసు ఉన్నతాధికారులు చీపుర్లతో ఆసుపత్రిలో ఊడ్చారు.

 నీలోఫర్‌ను ఊడ్చేసిన పోలీసులు, వైద్యులు

నీలోఫర్‌ను ఊడ్చేసిన పోలీసులు, వైద్యులు

ఆసుపత్రి వెనకాల ఉన్న క్యాంటిని పరిసరాలు, దోభిఘాట్ వద్ద స్పెషల్ పోలీసులు పారలు చేతబట్టి శుభ్రం చేశారు. పిచ్చమొక్కలు, చెత్తను తొలగించారు.

 నీలోఫర్‌ను ఊడ్చేసిన పోలీసులు, వైద్యులు

నీలోఫర్‌ను ఊడ్చేసిన పోలీసులు, వైద్యులు

కార్యక్రమంలో అదనపు డీసీపీ రామ్మెహన్ రావు, సైఫాబాద్ ఏసీపీ సురేంద్ర రెడ్డి, నాంపల్లి ఇన్ స్పెక్టర్ మధు మోహన్ రెడ్డి, నీలోఫర్ ఆసుపత్రి సూపరిండెంట్ దేవరాజ్, వైద్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

 నీలోఫర్‌ను ఊడ్చేసిన పోలీసులు, వైద్యులు

నీలోఫర్‌ను ఊడ్చేసిన పోలీసులు, వైద్యులు

ఈ సందర్భంగా డీసీపీ కమలాహాసన్ రెడ్డి మాట్లాడుతూ పరిసరాలు శుభ్రంగా ఉంటేనే ప్రజలు ఆరగ్యంగా ఉంటారని అన్నారు.

నీలోఫర్‌ను ఊడ్చేసిన పోలీసులు, వైద్యులు

నీలోఫర్‌ను ఊడ్చేసిన పోలీసులు, వైద్యులు

నగర ప్రజలంతా స్వచ్చభారత్‌లో మమేకం కావాలని ఆయన పిలుపునిచ్చారు. హైదరాబాద్‌ను గ్లోబల్ సిటీగా మార్చేందుకు సీఎం కేసీఆర్ ఎంతగానో కృషి చేస్తున్నారని తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+