ప్లానింగ్ సెంటర్: సిఎం కెసిఆర్‌తో ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్ ప్రతినిధుల భేటీ(పిక్చర్స్)
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్ ఇండియా పెట్టుబడులకు అనుకూలంగా ఉంటుందని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు అన్నారు. ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్ ఇండియా ఎండీ ఏఐ రజ్వానీ బృందం శుక్రవారం కలిసిన సందర్భంగా కెసిఆర్ ఈ మేరకు ఖ్యానించారు.
ఈ సందర్భంగా రజ్వానీ మాట్లాడుతూ.. తమ ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్ ఇండియా సంస్థ దక్షిణాసియాలో సేవలందించేందుకు సిద్ధంగా ఉందని తెలిపారు. తెలంగాణలో ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్ ప్లానింగ్ సెంటర్ ఏర్పాటుకు సహకరించాలని ఈ సందర్భంగా సిఎం కెసిఆర్‌ను కోరారు.
మహబూబ్‌నగర్ జిల్లా కొత్తూరు మండలం పెంజర్లలో ఉన్న తమ సంస్థను మరింత విస్తరిస్తామని ముఖ్యమంత్రికి తెలిపారు. 171 ఎకరాల్లోని తమ సంస్థలో పనిచేస్తోన్న ఉద్యోగుల సంఖ్యను 786 నుంచి 12 వందలకు పెంచుతామని వివరించారు.
80 శాతం ఉద్యోగాలు తెలంగాణ వారికే ఉండేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. కాగా, మహబూబ్‌నగర్ జిల్లాలో కేజీ టూ పీజీ విద్యనందించే విద్యా సంస్థకు ప్రణాళిక రూపొందించుకోవాలని రజ్వానికి ముఖ్యమంత్రి కెసిఆర్ సూచించారు.
ప్లానింగ్ సెంటర్: సిఎం కెసిఆర్‌తో ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్ ప్రతినిధుల భేటీ

కెసిఆర్‌తో ప్రతినిధులు
తెలంగాణ రాష్ట్రం ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్ ఇండియా పెట్టుబడులకు అనుకూలంగా ఉంటుందని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు అన్నారు.

కెసిఆర్‌తో ప్రతినిధులు
ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్ ఇండియా ఎండీ ఏఐ రజ్వానీ బృందం శుక్రవారం కలిసిన సందర్భంగా కెసిఆర్ ఈ మేరకు ఖ్యానించారు.

కెసిఆర్‌తో ప్రతినిధులు
ఈ సందర్భంగా రజ్వానీ మాట్లాడుతూ.. తమ ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్ ఇండియా సంస్థ దక్షిణాసియాలో సేవలందించేందుకు సిద్ధంగా ఉందని తెలిపారు.

కెసిఆర్‌తో ప్రతినిధులు
తెలంగాణలో ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్ ప్లానింగ్ సెంటర్ ఏర్పాటుకు సహకరించాలని ఈ సందర్భంగా సిఎం కెసిఆర్‌ను కోరారు.

కెసిఆర్‌తో ప్రతినిధులు
మహబూబ్‌నగర్ జిల్లా కొత్తూరు మండలం పెంజర్లలో ఉన్న తమ సంస్థను మరింత విస్తరిస్తామని ముఖ్యమంత్రికి తెలిపారు. 171 ఎకరాల్లోని తమ సంస్థలో పనిచేస్తోన్న ఉద్యోగుల సంఖ్యను 786 నుంచి 12 వందలకు పెంచుతామని వివరించారు.

కెసిఆర్‌తో ప్రతినిధులు
80 శాతం ఉద్యోగాలు తెలంగాణ వారికే ఉండేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. కాగా, మహబూబ్‌నగర్ జిల్లాలో కేజీ టూ పీజీ విద్యనందించే విద్యా సంస్థకు ప్రణాళిక రూపొందించుకోవాలని రజ్వానికి ముఖ్యమంత్రి కెసిఆర్ సూచించారు.
-
గోరు వెచ్చని నీటిలో నిమ్మరసం కలిపి తాగుతున్నారా - అయితే, ఇది మీ కోసమే..!! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
గ్రేట్ సార్.. ట్యాంక్ బండ్ శివకు అండగా సీఎం రేవంత్ ! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!!












Click it and Unblock the Notifications