ఆస్పత్రిలో సత్యవాణి బంధువుల నిరసన (ఫోటోలు)

హైదరాబాద్: జీహెచ్‌ఎంసీ నిర్లక్ష్యంగా వ్యవహారించడం వల్లే సికింద్రాబాద్ నాలలో పడి చనిపోయిన సత్యవాణి కుటుంబసభ్యలు బంధువులతో కలిసి సీపీఎం, సీఐటీయూ నేతలు గాంధీ ఆసుపత్రి మార్చురీ వద్ద పరిహారం చెల్లించాలని ఆందోళనకు దిగారు.

గురువారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల ఆందోళన కొనసాగింది. పోలీసులు సర్దిచెప్పినప్పటికీ... అధికారలు వచ్చేదాకా ఆందోళన విరమించేదిలేదని, పోస్టు మార్టం కూడా జరగనివ్వమని అన్నారు.

ఒక్క అధికారి కూడా రాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరకు 2 గంటల సమయంలో కలెక్టర్ ఆదేశాల మేరకు సికింద్రాబాద్ ఆర్డీవో రఘరాం శర్మ, మారేడుపల్లి ఎమ్మార్వో సైదులు గాంధీ మార్చురీకి వద్దకు వచ్చి మృతురాలి బంధువులతో మాట్లాడారు.

ఈ ఘటనపై కలెక్టర్‌కు మారేడుపల్లి ఎమ్మార్వో నివేదిక పంపించారని తెలియజేశారు. రెవెన్యూ శాఖ నుంచి రూ. 1.5 లక్షలు పరిహారం వెంటనే ప్రకటించారని ఈ డబ్బులను వెంటనే అందజేనున్నట్లు బాధితులకు ఆయన తెలిపారు.
అలాగే ఓ ఇంటిని, ప్రభుత్వం నుంచి ఉద్యోగం కల్పించనున్నట్లు బాధితులకు ఆయన తెలిపారు.

 గాంధీ మార్చరీలో ఆస్పత్రిలో సత్యవాణి బంధువుల నిరసన

జీహెచ్‌ఎంసీ నిర్లక్ష్యంగా వ్యవహారించడం వల్లే సికింద్రాబాద్ నాలలో పడి చనిపోయిన సత్యవాణి కుటుంబసభ్యలు బంధువులతో కలిసి సీపీఎం, సీఐటీయూ నేతలు గాంధీ ఆసుపత్రి మార్చురీ వద్ద పరిహారం చెల్లించాలని ఆందోళనకు దిగారు.

గాంధీ మార్చరీలో ఆస్పత్రిలో సత్యవాణి బంధువుల నిరసన

గాంధీ మార్చరీలో ఆస్పత్రిలో సత్యవాణి బంధువుల నిరసన

గురువారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల ఆందోళన కొనసాగింది. పోలీసులు సర్దిచెప్పినప్పటికీ... అధికారలు వచ్చేదాకా ఆందోళన విరమించేదిలేదని, పోస్టు మార్టం కూడా జరగనివ్వమని అన్నారు.

గాంధీ మార్చరీలో ఆస్పత్రిలో సత్యవాణి బంధువుల నిరసన

గాంధీ మార్చరీలో ఆస్పత్రిలో సత్యవాణి బంధువుల నిరసన

ఒక్క అధికారి కూడా రాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరకు 2 గంటల సమయంలో కలెక్టర్ ఆదేశాల మేరకు సికింద్రాబాద్ ఆర్డీవో రఘరాం శర్మ, మారేడుపల్లి ఎమ్మార్వో సైదులు గాంధీ మార్చురీకి వద్దకు వచ్చి మృతురాలి బంధువులతో మాట్లాడారు.

 గాంధీ మార్చరీలో ఆస్పత్రిలో సత్యవాణి బంధువుల నిరసన

గాంధీ మార్చరీలో ఆస్పత్రిలో సత్యవాణి బంధువుల నిరసన

ఈ ఘటనపై కలెక్టర్‌కు మారేడుపల్లి ఎమ్మార్వో నివేదిక పంపించారని తెలియజేశారు.

గాంధీ మార్చరీలో ఆస్పత్రిలో సత్యవాణి బంధువుల నిరసన

గాంధీ మార్చరీలో ఆస్పత్రిలో సత్యవాణి బంధువుల నిరసన

రెవెన్యూ శాఖ నుంచి రూ. 1.5 లక్షలు పరిహారం వెంటనే ప్రకటించారని ఈ డబ్బులను వెంటనే అందజేనున్నట్లు బాధితులకు ఆయన తెలిపారు.
అలాగే ఓ ఇంటిని, ప్రభుత్వం నుంచి ఉద్యోగం కల్పించనున్నట్లు బాధితులకు ఆయన తెలిపారు.

గాంధీ మార్చరీలో ఆస్పత్రిలో సత్యవాణి బంధువుల నిరసన

గాంధీ మార్చరీలో ఆస్పత్రిలో సత్యవాణి బంధువుల నిరసన

ఈ సందర్భంగా అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ క్రమంలో అక్కడున్న గోపాలపురం ఏసీపీ శివకుమార్, ఇన్ స్పెక్టర్ రామచంద్రారెడ్డి జీహెచ్‌ఎంసీ అధికారులతో పలుసార్లు ఫోన్ ద్వారా సంప్రదింపులు జరపారు.

 గాంధీ మార్చరీలో ఆస్పత్రిలో సత్యవాణి బంధువుల నిరసన

గాంధీ మార్చరీలో ఆస్పత్రిలో సత్యవాణి బంధువుల నిరసన

ఆరోగ్య అధికారి రావడంతో అతడి ద్వారా మృతురాలి బంధువులను కమిషనర్ వద్దకు పంపించారు. జీహెచ్ఎంసీ తరుపున రూ. 2 లక్షల నగదును మేయర్ ఫండ్ నుంచి రెండు మూడు రోజుల్లో అందజేస్తామని అధికారులు హామీ ఇచ్చారు.

 గాంధీ మార్చరీలో ఆస్పత్రిలో సత్యవాణి బంధువుల నిరసన

గాంధీ మార్చరీలో ఆస్పత్రిలో సత్యవాణి బంధువుల నిరసన

ఆ తర్వాత పోలీసులు పోస్టుమార్టం చేయించి మృతదేహాన్ని వారి బంధువులకు అప్పగించారు. సత్యవాణి మృతదేహాన్ని ఆమె తల్లిదండ్రులు ఉంటున్న గుంటూరు జిల్లా ఈపూరు గ్రామానికి తీసుకెళ్లారు. కుమార్తె మృత్యువాత తెలుసుకుని వచ్చిన మృతురాలి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు.

ఈ సందర్భంగా అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ క్రమంలో అక్కడున్న గోపాలపురం ఏసీపీ శివకుమార్, ఇన్ స్పెక్టర్ రామచంద్రారెడ్డి జీహెచ్‌ఎంసీ అధికారులతో పలుసార్లు ఫోన్ ద్వారా సంప్రదింపులు జరపగా.. ఆరోగ్య అధికారి రావడంతో అతడి ద్వారా మృతురాలి బంధువులను కమిషనర్ వద్దకు పంపించారు.

జీహెచ్ఎంసీ తరుపున రూ. 2 లక్షల నగదును మేయర్ ఫండ్ నుంచి రెండు మూడు రోజుల్లో అందజేస్తామని అధికారులు హామీ ఇచ్చారని మృతురాలి భర్త ప్రేమ్ రాజ్, బంధువులు తెలిపారు. దీంతో బంధువులకు ఆందోళన సద్దుమణిగింది.

ఆ తర్వాత పోలీసులు పోస్టుమార్టం చేయించి మృతదేహాన్ని వారి బంధువులకు అప్పగించారు. సత్యవాణి మృతదేహాన్ని ఆమె తల్లిదండ్రులు ఉంటున్న గుంటూరు జిల్లా ఈపూరు గ్రామానికి తీసుకెళ్లారు. కుమార్తె మృత్యువాత తెలుసుకుని వచ్చిన మృతురాలి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+