విద్యార్థి ఆత్మహత్య, కళాశాల వద్ద ఉద్రిక్తత
హైదరాబాద్: మేడ్చల్ జిల్లా ఘటకేసర్‌లోని సీవీఎస్ఆర్ ఇంజినీరింగ్ కళాశాల వద్ద ఉద్రిక్త పరిస్థితి కనిపించింది. కళాశాల భవంతి ఐదో అంతస్తు నుంచి ఇంజినీరింగ్ రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థి దినేష్ రెడ్డి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనతో కళాశాల వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. మృతికి కాలేజీ యాజమాన్యమే కారణమని విద్యార్థులు ఆందోళనకు దిగారు.












Click it and Unblock the Notifications