హైదరాబాద్లో భారీ వర్షం: కొట్టుకుపోయిన కార్లు, గుంతలో బస్సు
హైదరాబాద్: హైదరాబాదులో శుక్రవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. హైదరాబాదు, సికింద్రాబాదు జంటనగరాల్లో కురిసిన వర్షంతో పలు చోట్ల ట్రాఫిక్ జామైంది. ఎల్బీనగర్, వనస్థలిపురం ప్రాంతాల్లో కార్లు కొట్టుకుని పోయాయి. సికింద్రాబాదు వద్ద డ్రైనేజీ గుంతలో బస్సు దిగబడింది.
సరూర్నగర్, మీర్ పేటల్లో ఇళ్లలోకి వర్షపు నీరు చేరుతోంది. మైత్రీవనం, సికింద్రాబాదుల్లో రోడ్లపై నీళ్లు చేరాయి. అంబర్పేట, విద్యానగర్ పరిసరాల్లో ట్రాఫిక్ జామ్ అయింది. నాంపల్లి, లక్డీకా పూల్, ఆబిడ్స్, కోఠీ, దిల్షుక్నగర్, ఎల్బీ నగర్, వనస్థలిపురం ప్రాంతాల్లో కుండపోత వర్షం కురిసింది.

సికింద్రాబాదు, వారాసిగుడా, మెట్టుగుడ, ఉప్పల్, పార్సీగుట్ట, అడ్గగుట్ట, రామంతపూర్ తదితర ప్రాంతాలు వర్షంతో తడిసి ముద్దయ్యాయి. భారీ వర్షంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. హైదరాబాదులోని పంజగుట్ట నుంచి సికింద్రాబాద్ వరకు ట్రాఫిక్ స్తంభించిపోయింది.
-
మండే ఎండల వేళ అకాల వర్షాలు, 23వ తేదీ వరకు - ఈ జిల్లాలకు బిగ్ అలర్ట్...!! -
హైదరాబాద్ నుండి కామాఖ్య ఆలయానికి అతి తక్కువ ఖర్చుతోనే అమృత్ భారత్.. టికెట్ ధరలివే! -
సిలిండర్ మాయం.. మళ్లీ మొదలైన కట్టెల కాలం! -
‘ఆ తప్పు వల్లే ప్రెగ్నెన్సీ.. తప్పక పెళ్లి చేసుకున్నా’ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
విజయ్ కు డిప్యూటీ సీఎం, 80 సీట్లు ఆఫర్? -
'రాత్రి 9 దాటితే నాకు ఆ కోరిక తప్పదు!' -
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
ఆ హీరోతో లిప్ లాక్ చేశానని మా పేరెంట్స్ తిట్టారు - స్టార్ బ్యూటీ -
employees: ఉద్యోగులకు భారీ గుడ్ న్యూస్-ఒక్క దెబ్బకు డీఏ బకాయిలన్నీ క్లియర్..! -
గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెంపు, ఈ సారి ఎంత..!? -
ఇక అమెరికా చేతుల్లోకి హార్మూజ్ జలసంధి: ట్రంప్ సంచలనం












Click it and Unblock the Notifications