'సినిమా వచ్చి నాటకాన్ని మింగేసింది' (ఫోటోలు)
హైదరాబాద్: పరుచూరి రఘబాబు మెమోరియల్ ట్రస్ట్ నిర్వహిస్తున్న 'అఖిల భారత రజతోత్సవం నాటక పోటీలు-2015' సోమవారం రవీంద్రభారతి కళామందిరంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మా అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్ వచ్చారు.
ఈ సందర్భంగా రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ సినిమా వచ్చి నాటకాన్ని మింగేసిందని నిందించడం కంటే, కాలంతో పాటు వచ్చే మార్పులను స్వాగతిస్తూ తదనుగుణంగా కొత్త ఆలోచనలు, ఆధునిక హంగులతో నాటకలాను ప్రదర్శిస్తే పూర్వ వైభవాన్ని సాధించగలమన్నారు.
డా. కె.వి రమణాచారి, మామిడి హరికృష్ణ, సద్దాల అశోక్ తేజ, ఎన్. శంకర్, నిర్వాహకులు పరుచూరి వెంకటేశ్వరరావు, శ్రీకాంత్ అడ్డాల, కాదంబరి కిరణ్ కుమార్, ఆదివిష్ణు, నటి శివపార్వతి తదితరులు పాల్గొన్నారు. సోమవారం నాటకాల్లో భాగంగా కొత్త బానిసలు, అక్షయ, మరో ప్రపంచం, వార్నీ...! అదా విషయం నాటకాలను ప్రదర్శించారు.

రాజేంద్రుని చేతుల మీదగా నాటక పోటీలు
పరుచూరి రఘబాబు మెమోరియల్ ట్రస్ట్ నిర్వహిస్తున్న 'అఖిల భారత రజతోత్సవం నాటక పోటీలు-2015' సోమవారం రవీంద్రభారతి కళామందిరంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మా అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్ వచ్చారు.

రాజేంద్రుని చేతుల మీదగా నాటక పోటీలు
ఈ సందర్భంగా రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ సినిమా వచ్చి నాటకాన్ని మింగేసిందని నిందించడం కంటే, కాలంతో పాటు వచ్చే మార్పులను స్వాగతిస్తూ తదనుగుణంగా కొత్త ఆలోచనలు, ఆధునిక హంగులతో నాటకలాను ప్రదర్శిస్తే పూర్వ వైభవాన్ని సాధించగలమన్నారు.
రాజేంద్రుని చేతుల మీదగా నాటక పోటీలు
డా. కె.వి రమణాచారి, మామిడి హరికృష్ణ, సద్దాల అశోక్ తేజ, ఎన్. శంకర్, నిర్వాహకులు పరుచూరి వెంకటేశ్వరరావు, శ్రీకాంత్ అడ్డాల, కాదంబరి కిరణ్ కుమార్, ఆదివిష్ణు, నటి శివపార్వతి తదితరులు పాల్గొన్నారు.

రాజేంద్రుని చేతుల మీదగా నాటక పోటీలు
సోమవారం నాటకాల్లో భాగంగా కొత్త బానిసలు, అక్షయ, మరో ప్రపంచం, వార్నీ...! అదా విషయం నాటకాలను ప్రదర్శించారు.












Click it and Unblock the Notifications