ఢీ కొన్న లారీలు, బయటపడ్డ ఎర్రచందనం (ఫోటోలు)

హైదరాబాద్: లారీలో అక్రమంగా తరలిస్తున్న 100 ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రంగారెడ్డి జిల్లాలోని పెద్ద గోల్కొండ ఔటర్‌ రింగ్‌రోడ్డు వద్ద రెండు లారీలు ఢీకొన్నాయి.

ఈ ఘటనలో ఒక లారీలో ఉన్న ఎర్రచందనం దుంగలు బయటపడటంతో పోలీసులు లారీతో పాటు, ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. లారీ బోల్తా పడ్డ వెంటనే అందులోని నలుగురు నిందితులు పరారయ్యారు.

ఈ ఘటన బుధవారం ఉదయం చోటు చేసుకుంది. విజయవాడ నుంచి హైదరాబాద్‌కు వస్తున్న ఓ లారీ అదుపు తప్పి బోల్తా పడింది. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని లారీని పక్కక్క తీసేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో ఫ్లైవుడ్‌ ప్యాకింగ్‌ల కింద వందకు పైగా ఎర్రచందనం దుంగలు బయటపడ్డాయి.

ఢీకొన్న లారీలు, బయటపడ్డ ఎర్రచందనం

ఢీకొన్న లారీలు, బయటపడ్డ ఎర్రచందనం

రంగారెడ్డి జిల్లాలోని పెద్ద గోల్కొండ ఔటర్‌ రింగ్‌రోడ్డు వద్ద రెండు లారీలు ఢీకొన్నాయి.

ఢీకొన్న లారీలు, బయటపడ్డ ఎర్రచందనం

ఢీకొన్న లారీలు, బయటపడ్డ ఎర్రచందనం

ఈ ఘటనలో ఒక లారీలో ఉన్న ఎర్రచందనం దుంగలు బయటపడటంతో పోలీసులు లారీతో పాటు, ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు.
ఢీకొన్న లారీలు, బయటపడ్డ ఎర్రచందనం

ఢీకొన్న లారీలు, బయటపడ్డ ఎర్రచందనం


లారీ బోల్తా పడ్డ వెంటనే అందులోని నలుగురు నిందితులు పరారయ్యారు. ఈ ఘటన బుధవారం ఉదయం చోటు చేసుకుంది.

ఢీకొన్న లారీలు, బయటపడ్డ ఎర్రచందనం

ఢీకొన్న లారీలు, బయటపడ్డ ఎర్రచందనం


లారీలో అక్రమంగా తరలిస్తున్న 100 ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఢీకొన్న లారీలు, బయటపడ్డ ఎర్రచందనం

ఢీకొన్న లారీలు, బయటపడ్డ ఎర్రచందనం


విజయవాడ నుంచి హైదరాబాద్‌కు వస్తున్న ఓ లారీ అదుపు తప్పి బోల్తా పడింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+