కవిత వీడియో, చూస్తూ ఉండిపోయిన స్మితా సబర్వాల్: కెసిఆర్ నవ్వులు (పిక్చర్స్)
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో 67వ గణతంత్ర వేడుకలు సోమవారం నాడు ఘనంగా జరిగాయి. తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు.
రాష్ట్రముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు, కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, డీజీపీ అనురాగ్ శర్మ, ఉపముఖ్యమంత్రులు కడియం శ్రీహరి, నాయిని నర్సింహా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కాగా, కరీంనగర్ గణతంత్ర వేడుకల్లో ఓ డబుల్ బెడ్ రూం ఇళ్ల శకటం ముందుకు కదలలేదు. దీంతో దానిని కొందరు ముందుకు నెట్టేశారు. డబుల్ బెడ్ రూం ఇళ్ల శకటం ముందుకు కదలకపోవడం, దానిని నెట్టి ముందుకు తీసుకుపోవడంతో అందరూ ఆశ్చర్యపోయి చూశారు.

గణతంత్ర వేడుకలు
హైదరాబాదులోని పరేడ్ మైదానంలో 67వ గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. గౌరవ వందనం స్వీకరిస్తున్న గవర్నర్ నరసింహన్.

గణతంత్ర వేడుకలు
రాష్ట్ర ప్రజలకు గవర్నర్ నరసింహన్ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. పరేడ్ మైదానంలో జాతీయ జెండా ఎగురవేసిన అనంతరం గవర్నర్ ప్రసంగించారు.

గణతంత్ర వేడుకలు
పరేడ్ మైదానంలో జరిగిన గణతంత్ర వేడుకల్లో పాల్గొన్న హోంమంత్రి నాయిని, సీఎం కెసిఆర్, కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, ఎంపీ కవిత తదితరులు.

గణతంత్ర వేడుకలు
హైదరాబాదులోని పరేడ్ మైదానంలో 67వ గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. పూలమాల వేస్తున్న ముఖ్యమంత్రి కెసిఆర్.

గణతంత్ర వేడుకలు
హైదరాబాదులోని పరేడ్ మైదానంలో 67వ గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా గవర్నర్ నరసింహన్‌కు పుష్పగుచ్ఛం ఇస్తున్నసీఎం కెసిఆర్.

గణతంత్ర వేడుకలు
హైదరాబాదులోని పరేడ్ మైదానంలో 67వ గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. వేడుకలో పాల్గొన్న ఎంపీ కవిత వీడియో తీస్తూ..., కవిత వీడియో తీస్తుండగా చూస్తున్న స్మితా సబర్వాల్.

గణతంత్ర వేడుకలు
హైదరాబాదులోని పరేడ్ మైదానంలో 67వ గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. వేడుకలో పాల్గొన్న కెసిఆర్, నాయిని, దత్తాత్రేయ, రాజీవ్ శర్మ, ఈటెల, మహమూద్ అలీ, కవిత తదితరులు.

గణతంత్ర వేడుకలు
హైదరాబాదులోని పరేడ్ మైదానంలో 67వ గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. వేడుకలో పాల్గొన్న ఎంపీ కవిత, స్మితా సబర్వాల్ తదితరులు.

గణతంత్ర వేడుకలు
హైదరాబాదులోని పరేడ్ మైదానంలో 67వ గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. కెసిఆర్‌ను చూపించిన గవర్నర్.. నవ్వేసిన ముఖ్యమంత్రి.

గణతంత్ర వేడుకలు
హైదరాబాదులోని పరేడ్ మైదానంలో 67వ గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. గవర్నర్ నరసింహన్, సీఎం కెసిఆర్ వస్తూ...
-
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
భారత్‌పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్












Click it and Unblock the Notifications