లక్ష్మారెడ్డి వ్యాఖ్యలు సమర్థిస్తున్నారా, ముందు తెలుసుకోండి: కెటిఆర్‌కు రేవంత్ రిప్లై

Posted By:
Subscribe to Oneindia Telugu
  కేటీఆర్, రేవంత్ కౌంటర్లు !

  హైదరాబాద్: తెలంగాణ వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డిపై కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఎఐసిసి అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, పీసీపీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సమాధానం చెప్పాలని మంత్రి కెటిఆర్ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌పై రేవంత్ రెడ్డి స్పందించారు.

  మంత్రి కెటిఆర్ చేసిన ట్వీట్ గురివింద సామెతను గుర్తు చేస్తోందని రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. తనపై వ్యాఖ్యానించే ముందు మంత్రి లక్ష్మారెడ్డి ఏం మాట్లాడారో కెటిఆర్ తెలుసుకోవాలని రేవంత్ రెడ్డి సూచించారు.

  Revanth Reddy demands KTR to take action against Laxma Reddy

  తనపై మంత్రి లక్ష్మారెడ్డి చేసిన ఆరోపణలను కెటిఆర్ సమర్థిస్తున్నారా అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. తనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మంత్రి లక్ష్మారెడ్డిపై చర్యలు తీసుకొన్న తర్వాత తన గురించి మాట్లాడాలని ఆయన కెటిఆర్‌ను కోరారు.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Congress leaders Revanth Reddy responded on KTR tweet over minister Laxma Reddy issue.Revanth Reddy demanded KTR to acton against minister Laxma Reddy.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి