'చంద్రబాబు' పేరు: మంత్రి జూపల్లికి షాకిచ్చిన రేవంత్ రెడ్డి
మహబూబ్ నగర్: తెలంగాణ రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణా రావు చేతిలో నుంచి తెలంగాణ టిడిపి ప్రధాన కార్యదర్శి రేవంత్ రెడ్డి మైక్ లాక్కున్న సంఘటన గురువారం నాడు పాలమూరు జిల్లాలో చోటు చేసుకుంది. ఇరువురు నేతలు ఈ రోజు ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి జూపల్లి కృష్ణా రావు మాట్లాడారు. తెలంగాణ నీటి ప్రాజెక్టుల విషయంలో ఆయన ఏపీ ప్రభుత్వాన్ని, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు తీరును తప్పుబట్టారు. తెలంగాణ ప్రాజెక్టులను చంద్రబాబు అడ్డుకుంటున్నారని వ్యాఖ్యానించారు. అదే వేదిక పైన రేవంత్ రెడ్డి ఉన్నారు.

ఆయన జూపల్లి వ్యాఖ్యలను తప్పుబట్టారు. చంద్రబాబు తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకోవడంలేదని చెబుతూ, ఆయన జూపల్లి చేతిలో నుంచి మైక్ లాక్కున్నారు.
రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెడుతున్నారు: పొన్నం
విద్యుత్ పైన ప్రభుత్వం చెప్పేవన్నీ అవాస్తవాలేనని మాజీ ఎంపీ, కాంగ్రెస్ నేత పొన్నం ప్రభాకర్ గురువారం మండిపడ్డారు. రాష్ట్రాన్ని కెసిఆర్ ప్రభుత్వం అప్పుల ఊబిలోకి నెడుతోందన్నారు. పిరాయింపులకు పునరేకీకరణ పేరు పెట్టారని విమర్శలు గుప్పించారు. విద్యావంతుల వేదిక పుస్తకంపై కేసీఆర్ స్పందించాలన్నారు. విద్యా విధానంపై ప్రభుత్వ వైఖరి ఏమిటో అర్థం కావడం లేదన్నారు.
-
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
మెగాస్టార్‌కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
చిన్నారి చీతాల గర్జన.. జ్వాలా ప్రసవంతో ఏడు దశాబ్దాల తర్వాత హఫ్ సెంచరీ -
చైనా, పాకిస్థాన్ కు ఊహించని గుడ్ న్యూస్ చెప్పిన భారత్..












Click it and Unblock the Notifications