సచివాలయంలో తొలి సంబరం! ఆడారు (పిక్చర్స్)
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం మొట్టమొదటిసారిగా అధికారికంగా నిర్వహిస్తున్న బతుకమ్మ పండుగ సంబరాలు బుధవారం నుంచి ప్రారంభమయ్యాయి.
సర్కారు రాష్ట్ర పండుగగా జరపనున్నందున ఈసారి ఆటాపాటా మరింత ఘనంగా జరిగే అవకాశాలున్నందున హుస్సేన్ సాగర్ తీరాన అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
ముఖ్యంగా బతుకమ్మ ఆడిన తర్వాత మహిళలు చెరువులోకి దిగి బతుకమ్మలను నిమజ్జనం చేసేందుకు వీలుగా మహిళలకు సౌకర్యవంతంగా ఉండే మెట్లను ఏర్పాటు చేశారు. సచివాలయంలో అంగరంగ వైభవంగా బతుకమ్మ వేడుకలు జరిగాయి.

బతుకమ్మ
తెలంగాణ ప్రభుత్వం మొట్టమొదటిసారిగా అధికారికంగా నిర్వహిస్తున్న బతుకమ్మ పండుగ సంబరాలు బుధవారం నుంచి ప్రారంభమయ్యాయి.

బతుకమ్మ
సర్కారు రాష్ట్ర పండుగగా జరపనున్నందున ఈసారి ఆటాపాటా మరింత ఘనంగా జరిగే అవకాశాలున్నందున హుస్సేన్ సాగర్ తీరాన అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

బతుకమ్మ
ముఖ్యంగా బతుకమ్మ ఆడిన తర్వాత మహిళలు చెరువులోకి దిగి బతుకమ్మలను నిమజ్జనం చేసేందుకు వీలుగా మహిళలకు సౌకర్యవంతంగా ఉండే మెట్లను ఏర్పాటు చేశారు.

బతుకమ్మ
అంతేగాక, నగరంలోని పలు ప్రధాన ప్రాంతాల్లో విద్యుత్ కాంతుల మధ్య బతుకమ్మ చిత్రపటాలు, నమూనాలను ఏర్పాటు చేయటంతో హుస్సేన్‌సాగర్ చుట్టూ పండుగ వాతావరణం చోటుచేసుకుంది.

బతుకమ్మ
గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి మహానగర పాలక సంస్థ ప్రత్యేకంగా 25వేల బతుకమ్మలతో వచ్చే నెల 2వ తేదీన ప్రత్యేక ఊరేగింపును నిర్వహించింది.

బతుకమ్మ
నగర పోలీసులు, బల్దియా అధికారులు కూడా సదుపాయాలు, భద్రతా ఏర్పాట్లపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. బతుకమ్మ కోసం ఘట్టి భద్రతను ఏర్పాటు చేశారు.

బతుకమ్మ
బుధవారం నుంచి పండుగ ప్రారంభం కావటంతో బల్దియా కమిషనర్ సోమేశ్‌కుమార్ సాగర్ చుట్టు చేపట్టిన ఏర్పాట్లను తనిఖీ చేశారు.

బతుకమ్మ
గతంలో కన్నా ఈ సారి ఎక్కువ ప్రాంతాల్లో పండుగ జరిగే అవకాశలుండటతో గ్రేటర్‌లోని మొత్తం 18 చెరువులు, కుంటల వద్ద నిమజ్జనం కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

Click it and Unblock the Notifications