తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు.. రూ. కోటి ఫైన్ !

తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. న్యాయస్థానాన్ని తప్పుదోవ పట్టించేందుకు యత్నించిన ఓ పిటిషనర్ కు ఊహించని షాక్ ఇచ్చింది. ఏకంగా రూ. 1 కోటి జ‌రిమానా విధించింది. ఈ మేర‌కు హైకోర్టు న్యాయ‌మూర్తి జ‌స్టిస్ న‌గేశ్ భీమ‌పాక తీర్పును వెలువ‌రించారు. ప్రస్తుతం ఈ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.

ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఓ పిటిష‌న‌ర్ హైకోర్టును తప్పుదోవ పట్టించేందుకు యత్నించి అడ్డంగా బుక్ అయ్యాడు. హైకోర్టులో ఒక పిటిషన్ పెండింగ్‌లో ఉండగా.. ఆ విష‌యాన్ని దాచిపెట్టి వేరే బెంచ్ వ‌ద్ద పిటిష‌న్లు దాఖలు చేశారు. దీంతో పిటిషనర్ వ్యవహారం పట్ల న్యాయ‌మూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉన్న‌త న్యాయ‌స్థానాన్ని త‌ప్పుదోవ ప‌ట్టించేలా పిటిష‌న్లు వేసినందుకు రూ. కోటి జరిమానా విధించారు.

sensational-verdict-by-telangana-high-court-rs-1-crore-fine-to-petitioner
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+