మెట్రో గుంతలో పడి మృతి
హైదరాబాద్: మెట్రో పిల్లర్ నిర్మాణం కోసం తవ్విన గుంతలో పడి ఓ బాలుడు మృతి చెందాడు. గుంతలో పడిన విషయాన్ని గమనించిన ఓ బాలిక అక్కడున్న వారికి తెలియజేయడంతో మెట్రోలో పనిచేసే సిబ్బందిలో ఓ యువకుడు గుంతలో పడిన బాలుడిని బయటకు లాక్కొచ్చాడు. ఆసుపత్రికి తరలించేలోగా మృతి చెందాడు. ఈ సంఘటన సికింద్రాబాద్ మార్కెట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.












Click it and Unblock the Notifications