పెళ్లిళ్ల ముసుగులో దందా : అమ్మాయిల అక్రమ రవాణ..!
పాలమూరు : ఇండియాలో పేరుకుపోయిన పేదరికం పేదింటి బిడ్డల మాన ప్రాణాలను వేలానికి పెడుతోంది. అమాయక తల్లితండ్రులకు నోట్లు ఎరజూపి పెళ్లిళ్ల ముసుగులో ఈడుకొచ్చిన అమ్మాయిలను రేటు గట్టి మరీ కొనేస్తున్నారు కొంతమంది కామాంధులు. హైదరాబాద్ నగరానికి కూతవేటు దూరంలోనే ఉన్న శంషాబాద్ లో ఈ వ్యవహారం వెలుగుచూడడం గమనార్హం.
పాలమూరు ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకున్న కొంతమంది రాజస్తాన్ వ్యక్తులు.. పెళ్లిళ్ల సాకుతో ఏళ్లుగా ఇక్కడి అమ్మాయిలను కొనుక్కెళుతున్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే స్థానిక శంషాబాద్ లో శనివారం ఉదయం ఓ అమ్మాయిని రాజస్తాన్ కు తరలిస్తుండగా.. అనుమానం వచ్చిన స్థానికులు గట్టిగా నిలదీయగా అసలు నిజం బయటపడింది.

పాలమూరుకు రావడం.. తూతూమంత్రంగా పెళ్లిళ్లు కానిచ్చేయడం.. ఆ తర్వాత అమ్మాయిలను రాజస్తాన్ కు తరలించడం కొంతమంది రాజస్తాన్ వాసులు ఓ దందాగా మార్చుకున్నట్లుగా సమాచారం. దీనికి సంబంధించి పోలీసులకేమైనా ఫిర్యాదు అందిందా..? లేదా..? అన్న విషయాలపై ఇంకా స్పష్టత రాలేదు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం












Click it and Unblock the Notifications