త్వరగా కేసు విచారణ, సీబీఐ కోర్టులో జగన్ కేసు: విజయసాయికి హైకోర్టులో షాక్
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు విజయ సాయి రెడ్డికి సోమవారం నాడు హైకోర్టులో చుక్కెదురయింది.
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు విజయ సాయి రెడ్డికి సోమవారం నాడు హైకోర్టులో చుక్కెదురయింది. ప్రజాప్రతినిధుల పైన ఉన్న కేసులను త్వరగా విచారించాలన్న హైకోర్టు ఆదేశాల పైన సాయి గతంలో సమీక్ష పిటిషన్ దాఖలు చేశారు.

ఈ పిటిషన్ను హైకోర్టు ఈ రోజు తోసిపుచ్చింది. ఆయన పిటిషన్ను కొట్టివేసింది. ప్రజాప్రతినిధుల పైన ఉన్న కేసులను త్వరగా విచారించాలని గతంలో అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
ఈ ఉత్తర్వుల పైన విజయ సాయి సమీక్ష పిటిషన్ దాఖలు చేశారు. సిబిఐ కోర్టులో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ కేసుల దృష్ట్యా ఆయన ఈ పిటిషన్ దాఖలు చేశారు. హైకోర్టు తీర్పు వల్ల తమకు ఇబ్బంది కలుగుతుందని ఆయన ఆ పిటిషన్లో పేర్కొన్నారు. ఆ ఉత్తర్వులను సమీక్షించాలని కోరారు. ఈ రోజు ఆ పిటిషన్ను హైకోర్టు తిస్కరించింది.
More From
-
ఉద్యోగుల బకాయిల విడుదలపై ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశాలు, డెడ్ లైన్..!! -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల..












Click it and Unblock the Notifications