సిగాచీ పరిశ్రమ పేలుడు ఘటన.. సీఈఓ అరెస్ట్
ఈ ఏడాది జూన్ 30న సంగారెడ్డి జిల్లా పాశమైలారం పారిశ్రామికవాడలోని సిగాచీ పరిశ్రమలో భారీ పేలుడు సంభవించిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో 54 మంది కార్మికులు మృతి చెందారు. అలాగే 8 మంది ఆచూకీ గల్లంతు అయింది. ఈ పేలుడు ఘటనపై సిగాచీ పరిశ్రమ యాజమాన్యంపై కేసు నమోదు అయింది. ఈ క్రమంలో తాజాగా సిగాచీ పరిశ్రమ సీఈఓ అమిత్ రాజ్ సిన్హాను అరెస్ట్ చేశారు పోలీసులు. అమిత్ రాజ్ ను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.
సిగాచీ పరిశ్రమ సీఈఓ అమిత్ రాజ్ సిన్హాను తాజాగా పోలీసులు అరెస్ట్ చేశారు. అమిత్ రాజ్ ను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. కాగా ఈ ఏడాది జూన్ 30న సంగారెడ్డి జిల్లా పాశమైలారం పారిశ్రామికవాడలోని సిగాచీ పరిశ్రమలో భారీ పేలుడు సంభవించిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో 54 మంది కార్మికులు మృతి చెందారు. అలాగే 8 మంది ఆచూకీ గల్లంతు అయింది. ఈ పేలుడు ఘటనపై సిగాచీ పరిశ్రమ యాజమాన్యంపై కేసు నమోదు అయింది. ఈ పేలుడు ఘటనలో ఏ 2 గా అమిత్ రాజ్ సిన్హా ఉన్నారు.
ఈ ఏడాది జూన్ 30న సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు మండలం పాశమైలారంలో సిగాచీ ఇండస్ట్రీస్ లిమిటెడ్ పరిశ్రమలో భారీ పేలుడు సంభవించిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో 54 మంది కార్మికులు మృతి చెందారు. అలాగే 8 మంది ఆచూకీ గల్లంతు అయింది. పేలుడు జరిగినప్పుడు ఏకంగా 700 నుంచి 800 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంది. దీంతో అక్కడ పని చేస్తున్న వారిలో ఐదుగురు సజీవ దహనమయ్యారు.

ఈ క్రమంలో సిగాచీ యాజమాన్యంపై కేసు నమోదు చేశారు పోలీసులు. డ్రయర్ శుభ్రం చేయకపోవడం, అధిక ఒత్తిడి కారణంగానే స్ప్రే డ్రయర్ పేలినట్టు ప్రాథమికంగా నిర్దారించారు. ఈ ప్రమాదం జరిగిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఓ కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ ఇచ్చిన నివేదికలో కంపెనీ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం సంభవించిందని పేర్కొంది.












Click it and Unblock the Notifications