మంత్రి తలసానికి తప్పిన ఘోర ప్రమాదం, ఎమ్మెల్యేకు గాయాలు

Posted By:
Subscribe to Oneindia Telugu
  తలసానికి తప్పిన ఘోర ప్రమాదం Talasani Srinivas Yadav escaped | Oneindia Telugu

  హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర మంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు పెను ప్రమాదం తప్పింది. కీసర వద్ద ఔటర్ రింగ్ రోడ్డు పైన ఆయన కారుకు ప్రమాదం జరిగింది.

  మేడ్చల్ కలెక్టరేట్ కార్యాలయం శంకుస్థాపనకు మంత్రి తలసాని, మేడ్చల్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కారులో వెళ్తున్నారు. ఈ సమయంలో వెనుక నుంచి వచ్చిన మధ్యప్రదేశ్ రిజిస్ట్రేషన్ లారీ వారి కారును ఢీకొట్టింది.

  T Minister Talasani escaped car accident

  కారు వెనుక భాగం బాగా దెబ్బతిన్నది. ఈ ఘటనలో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి స్వల్ప గాయాలయ్యాయి. తలసాని సురక్షితంగా బయటపడ్డారు. ప్రమాదంపై తలసాని స్పందిస్తూ.. ఎవరికీ పెద్దగా ప్రమాదం జరగలేదని చెప్పారు.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Telangana Minister Talasani Srinivas Yadav on Wednesday escaped car accident in Keesara.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి