జాతీయ క్రికెట్లో తెలంగాణవాళ్లు: కేసీఆర్ కోరిక

హైదరాబాద్: అంతర్జాతీయ ప్రమాణాలతో స్పోర్ట్ సిటీ నిర్మించే ప్రతిపాదన పరిశీలిస్తున్నట్టు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆదివారం ప్రకటించారు.

ప్రతి జిల్లా కేంద్రంలో ఒక క్రికెట్ స్టేడియం నిర్మించనున్నట్టు చెప్పారు. అందుకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సిఎ) ముందుకు వచ్చిందని, దీనికి అవసరమైన స్థల సేకరణ బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందన్నారు.

స్టేడియంల నిర్మాణానికి అన్నివిధాల ప్రభుత్వం సహకరిస్తుందని కేసీఆర్ హామీ ఇచ్చారు. భారత్ - శ్రీలంకల మధ్య ఉప్పల్‌లో జరిగిన మూడవ వన్డే క్రికెట్ మ్యాచ్‌ను కేసీఆర్ తిలకించారు.

 కేసీఆర్

కేసీఆర్

ఈ సందర్భంగా కేసీఆర్ క్రీడాకారులను కలిశారు. క్రీడాస్ఫూర్తి, శాంతికి చిహ్నంగా ముఖ్యమంత్రి ఉప్పల్ స్టేడియంలో శాంతికపోతాలు, బెలూన్లు ఎగురవేశారు.

 కేసీఆర్

కేసీఆర్

ఈ సందర్భంగా తెలంగాణలో క్రికెట్ అభివృద్ధిని సమీక్షించారు. జాతీయ జట్టులో తెలంగాణ బిడ్డలు ఉండేలా తీర్చిదిద్దాలని కేసీఆర్ కోరారు.

 కేసీఆర్

కేసీఆర్

ప్రపంచవ్యాప్తంగా క్రికెట్‌కు క్రేజ్ ఉందని, విద్యార్థుల్లో ఉన్న ఆసక్తిని క్రీడా నైపుణ్యంగా మార్చాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకాంక్షించారు.

కేసీఆర్

కేసీఆర్

క్రికెట్ టోర్నమెంట్స్ నిర్వహణలో అపారమైన అనుభవం ఉన్న బిసిసిఐ ఈ విషయంలో చొరవ చూపాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కోరారు.

 కేసీఆర్

కేసీఆర్

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత అన్ని క్రీడల్లో రాణిస్తున్న క్రీడాకారులకు ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సహాన్ని ముఖ్యమంత్రి గుర్తు చేశారు.

 కేసీఆర్

కేసీఆర్

ఉప్పల్ క్రికెట్ స్టేడియం బాగుందన్నారు. ముఖ్యమంత్రి వెంట విద్యా మంత్రి జగదీశ్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు బివి పాపారావు, ఎంపీ జితేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే ఎంవిఎస్ ప్రభాకర్ ఉన్నారు.

 కేసీఆర్

కేసీఆర్

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు అర్షద్ అయూబ్ తదితరులు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు స్వాగతం పలికారు.

 కేసీఆర్

కేసీఆర్

అనంతరం భారత్, శ్రీలంక క్రికెట్ జట్టు సభ్యులను, మేనేజర్లు, అంపైర్లను ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పరిచయం చేసుకున్నారు.

 కేసీఆర్

కేసీఆర్

అంతర్జాతీయ ప్రమాణాలతో స్పోర్ట్ సిటీ నిర్మించే ప్రతిపాదన పరిశీలిస్తున్నట్టు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆదివారం ప్రకటించారు.

కేసీఆర్

కేసీఆర్

ప్రతి జిల్లా కేంద్రంలో ఒక క్రికెట్ స్టేడియం నిర్మించనున్నట్టు చెప్పారు. అందుకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సిఎ) ముందుకు వచ్చిందని, దీనికి అవసరమైన స్థల సేకరణ బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందన్నారు.

కేసీఆర్

కేసీఆర్

స్టేడియంల నిర్మాణానికి అన్నివిధాల ప్రభుత్వం సహకరిస్తుందని కేసీఆర్ హామీ ఇచ్చారు. భారత్ - శ్రీలంకల మధ్య ఉప్పల్‌లో జరిగిన మూడవ వన్డే క్రికెట్ మ్యాచ్‌ను కేసీఆర్ తిలకించారు.

 కేసీఆర్

కేసీఆర్

ఈ సందర్భంగా కేసీఆర్ క్రీడాకారులను కలిశారు. క్రీడాస్ఫూర్తి, శాంతికి చిహ్నంగా ముఖ్యమంత్రి ఉప్పల్ స్టేడియంలో శాంతికపోతాలు, బెలూన్లు ఎగురవేశారు.

 కేసీఆర్

కేసీఆర్

ఈ సందర్భంగా తెలంగాణలో క్రికెట్ అభివృద్ధిని సమీక్షించారు. జాతీయ జట్టులో తెలంగాణ బిడ్డలు ఉండేలా తీర్చిదిద్దాలని కేసీఆర్ కోరారు.

 కేసీఆర్

కేసీఆర్

ప్రపంచవ్యాప్తంగా క్రికెట్‌కు క్రేజ్ ఉందని, విద్యార్థుల్లో ఉన్న ఆసక్తిని క్రీడా నైపుణ్యంగా మార్చాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకాంక్షించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+