ఇంటి ఓనర్ వేధింపులకు టెక్కీ భార్య ఆత్మహత్య
హైదరాబాద్ కూకట్ పల్లిలోని శ్రీనివాస నగర్ కాలనీలో దారుణ జరిగింది. ఇంటి యజమాని లైంగిక వేధింపులతో సుజాత అనే వివాహిత ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఇంటి యజమాని ప్రసన్న కుమార్ వల్లే తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు గోడ, తలుపులపై ఆమె రాసి మరీ ఆత్మహత్య చేసుకుంది. ప్రసన్నకుమార్ తనను వేధింపులకు గురిచేస్తున్నాడని, తమ ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇంటికి వచ్చి తనపై దాడి చేశాడని పేర్కొంది.












Click it and Unblock the Notifications