తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు: జడ్చర్ల నియోజకవర్గం గురించి తెలుసుకోండి
తెలంగాణలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో జడ్చర్ల ఒకటి. మహబూబ్ నగర్ జిల్లాలో జడ్చర్ల నియోజకవర్గం ఉంది. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో జడ్చర్ల ఎంఎల్ఏగా టీఆర్ఎస్ పార్టీకి చెందిన చర్లకోల లక్ష్మా రెడ్డి గెలుపొందారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన డాక్టర్ మల్లు రవి మీద గెలుపొందిన లక్ష్మా రెడ్డి మొత్తం 70,654 ఓట్లు సాధించారు. మల్లు రవికి 55,920 ఓట్లు వచ్చాయి.













Click it and Unblock the Notifications