వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు: ఎల్లారెడ్డి నియోజకవర్గం గురించి తెలుసుకోండి
తెలంగాణలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎల్లారెడ్డి ఒకటి. ఈ నియోజకవర్గం నిజామాబాద్ జిల్లాలో ఉంది. 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగు రవీందర్ రెడ్డి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన ఏనుగు రవీందర్ రెడ్డి.. ఐఎన్‌సీ(ఇండియన్ నేషనల్ కాంగ్రెస్) అభ్యర్థి జజాల సురేందర్‌పై విజయం సాధించారు. ఏనుగు రవీందర్ రెడ్డికి 70,760 ఓట్లు రాగా, సురేందర్‌కు 46,751 ఓట్లు వచ్చాయి.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!