బీజేపీ మూడో జాబితా.. 20 స్థానాలకు అభ్యర్థుల ప్రకటన
అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా 20 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేస్తూ మూడో జాబితా విడుదల చేసింది బీజేపీ. ఆ పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ కార్యదర్శి జగత్ ప్రకాశ్ నడ్డా ఈ లిస్ట్ రిలీజ్ చేశారు. దీంతో ఇప్పటివరకు మొత్తం 86 నియోజకవర్గాలకు అభ్యర్థులను డిక్లేర్ చేసినట్లయింది. మొదటి జాబితాలో 38 స్థానాలు ప్రకటించిన బీజేపీ.. రెండో లిస్టులో మరో 28 మందికి అవకాశం కల్పించింది. తాజాగా ఇరవై స్థానాలకు టికెట్లు ఖరారు చేస్తూ అభ్యర్థుల జాబితా రూపొందించింది.

1. ఎల్లారెడ్డి - లక్ష్మారెడ్డి
2. వేములవాడ - ప్రతాప రామకృష్ణ
3. హుజురాబాద్ - పుప్పాల రఘు
4. హుస్నాబాద్ - చాడ శ్రీనివాస్ రెడ్డి
5. మెదక్ - ఆకుల రాజయ్య
6. నారాయణ్ ఖేడ్ - జి.రవికుమార్ గౌడ్
7. బి.రాజేశ్వర్ రావు దేశ్ పాండే
8. పటాను చెరు - పి.కరుణాకర్ రెడ్డి
9. ఇబ్రహీంపట్నం - కొత్త అశోక్ రెడ్డి
10 .చేవెళ్ల - కంజర్ల ప్రకాశ్
11. నాంపల్లి - దేవర కరుణాకర్
12. సికింద్రాబాద్ - సతీశ్ గౌడ్
13. కొడంగల్ - నాగూరావు నామోజీ
14. మహబూబ్ నగర్ - జి.పద్మజారెడ్డి
15. అలంపూర్ - రజనీ మాధవరెడ్డి
16. ల్లగొండ - శ్రీరామోజు షణ్ముఖ
17. నకిరేకల్ - కాసర్ల లింగయ్య
18. మహబూబాబాద్ - జ్యోతుల హుస్సేన్ నాయక్
19. ఖమ్మం - వుప్పల శారద
20. మధిర - శ్యామల్ రావు












Click it and Unblock the Notifications