వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చిన్నారెడ్డిపై దాడి: గవర్నర్‌కు ఫిర్యాదు(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తమ పార్టీ ఎమ్మెల్యే జి చిన్నారెడ్డిపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఇతర నాయకులు రాష్ట్ర గవర్నర్ నరసింహన్‌ను కోరారు.

మంగళవారం కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, చిన్నారెడ్డి, సంపత్‌కుమార్, పార్టీ నాయకులు పలువురు రాజ్‌భవన్‌కు వెళ్ళి గవర్నర్‌ను కలిశారు. ఈ మేరకు వినతి పత్రం సమర్పించారు.

మహబూబ్‌నగర్ జిల్లాలోని వనపర్తిలో ఒక కార్యక్రమంలో పాల్గొనేందుకు చిన్నారెడ్డి వెళ్ళినప్పుడు స్థానిక టిఆర్‌ఎస్ కార్యకర్తలు అడ్డుకుని దాడి చేసినట్లు వారు గవర్నర్‌కు చెప్పారు.

గవర్నర్‌కు నేతల ఫిర్యాదు

గవర్నర్‌కు నేతల ఫిర్యాదు

తమ పార్టీ ఎమ్మెల్యే జి చిన్నారెడ్డిపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఇతర నాయకులు రాష్ట్ర గవర్నర్ నరసింహన్‌ను కోరారు.

English summary
Telangana Congress leaders on Monday met Governor ESL Narshimhan and complained on TRS government.chinna reddy, congress, uttam kumar reddy, telangana, trs, governor, చిన్నారెడ్డి, కాంగ్రెస్, ఉత్తమ్ కుమార్ రెడ్డి, తెలంగాణ, టిఆర్ఎస్, గవర్నర్
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X