మహిళా హోంగార్డుతో మసాజ్ చేయించుకున్న పోలీస్ అధికారి సస్పెన్షన్

Posted By:
Subscribe to Oneindia Telugu
  హోంగార్డ్‌తో మసాజ్ : ఏఎస్ఐ ఔట్ : Video : ASI suspended over viral video

  గద్వాల: జోగుళాంబ గద్వాల జిల్లాలో మహిళా కానిస్టేబుల్‌తో మసాజ్ చేయించుకున్న పోలీసు అధికారిని సస్పెండ్ చేశారు. ఇటీవల తెలంగాణలో ఆర్డర్లీ విధానం వెలుగు చూస్తోంది.

  గద్వాలలోని సాయుధ రిజర్వ్ ఏఎస్ఐగా పని చేస్తున్న హసన్ మహిళా హోంగార్డ్‌తో మసాజ్ చేయించుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

  దీనిపై ఉన్నతాధికారులు స్పందించారు. ఎస్పీ విజయ్ కుమార్ చేపట్టిన విచారణలో హసన్ ఇలాంటి పనులు చేయించుకున్నట్లుగా తేలింది. దీంతో అతనిని సస్పెండ్ చేశారు.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  An assistant sub-inspector (ASI) of the armed reserve wing of police in Telangana's Jogulamba Gadwal district was on Tuesday suspended for alleged misconduct, after a video purportedly showing him getting a "massage" from a woman home guard went viral.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి