గజ్వేల్‌లో గులాబీ బాస్ జోరు.. కేసీఆర్ అధిక్యం ఎంతంటే..
తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గజ్వేల్‌లో ఘన విజయం సాధించారు. ఓటింగ్‌కు ముందు తన ప్రత్యర్థి ఒంటేరు ప్రతాప్ రెడ్డి నుంచి గట్టిపోటి ఎదుర్కొన్న కేసీఆర్‌కు ప్రజలు అండగా నిలిచారు. గజ్వేల్‌లో ఇన్‌ఛార్జిగా హరీష్ రావు ఎత్తుగడలు అనుకూలంగా మారడంతో కేసీఆర్ విజయం చేకూరింది.
తాజా ఎన్నికల్లో గజ్వేల్ నుంచి కేసీఆర్ 51 వేల మెజారిటీతో గెలుపు సాధించారు. కేసీఆర్ కుటుంబంలోని హరీష్ రావు సిద్ధిపేటలో, కేటీఆర్ సిరిసిల్లాలో కూడా భారీ విజయాన్ని నమోదు చేసుకొన్నారు.














Click it and Unblock the Notifications