ఫోన్ ట్యాపింగ్: తెలంగాణ రిట్ పిటిషన్, సీల్డ్ కవర్లో డేటా ఇవ్వండి: ప్రొవైడర్లకు కోర్టు

హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ పైన తెలంగాణ రాష్ట్ర హోంశాఖ శుక్రవారం నాడు మరో రిట్ పిటిషన్ దాఖలు చేసింది. విజయవాడ సత్యనారాయణపురం పోలీసు స్టేషన్ పరిధిలో ఫోన్ ట్యాపింగ్ పైన కేసు దాఖలైన విషయం తెలిసిందే.

దీనిపై తెలంగాణ హోంశాఖ హైకోర్టులో ఈ రోజు పిటిషన్ దాఖలు చేసింది. విచారణను హైకోర్టు నాలుగు వారాల పాటు వాయిదా వేసింది.

Telangana filed write petition in Phone Tapping case

మరోవైపు, సీల్డు కవర్‌లో కాల్ డేటా సమర్పించాలని టాటా, వోడాఫోన్‌లకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఫోన్ ట్యాపింగ్ విషయమై హైకోర్టులో నేడు విచారణ జరిగింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+