వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

స్టాఫ్ నర్సు పోస్టులు: తెలంగాణ ప్రభుత్వ రిక్రూట్‌మెంట్-2017

స్టాఫ్ నర్సు, మెడికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీ కోసం కోసం తెలంగాణ ప్రభుత్వం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

|
Google Oneindia TeluguNews

స్టాఫ్ నర్సు, మెడికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీ కోసం కోసం తెలంగాణ ప్రభుత్వం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఆసక్తిగల అభ్యర్థులు ఫిబ్రవరి2, 2017లోగా దరఖాస్తు చేసుకోవాలి.

Telangana Government Recruitment notification for Staff Nurse

సంస్థ పేరు: జిల్లా మెడికల్ & హెల్త్ ఆఫీస్
మొత్తం పోస్టులు: 671
ఉద్యోగ ప్రాంతం: హైదరాబాద్, తెలంగాణ

పేస్కేల్: అధికారిక డీఎంహెచ్‌వో హైదరాబాద్ నోటిఫికేషన్ ను పరిశీలించండి.
దరఖాస్తుకు చివరి తేదీ: ఫిబ్రవరి 02,2017

డీఎంహెచ్‌వో హైదరాబాద్ రిక్రూట్‌మెంట్ పోస్టు వివరాలు:

మెడికల్ ఆఫీసర్(పార్ట్ టైమ్): 85పోస్టులు
ఆక్సిలరీ నర్స్ మిడ్ వైఫ్: 176పోస్టులు
స్టాఫ్ నర్స్: 160పోస్టులు
ల్యాబ్ టెక్నీషియన్: 80పోస్టులు
ఫార్మాసిస్ట్: 85పోస్టులు
అకౌంట్ కమ్ క్లర్క్: 85పోస్టులు

వయసు పరిమితి: జూలై01, 2016 నాటికి అభ్యర్థుల వయసు 18 సంవత్సరాలకు పైబడి, 42ఏళ్లకు లోబడి ఉండాలి.

విద్యార్హత: అభ్యర్థులు ఏపీ మెడికల్/తెలంగాణ మెడికల్ కౌన్సిల్ ద్వారా రిజిస్టర్ అయి ఉండాలి.పదో తరగతి పాటు ఎంపీహెచ్‌డబ్ల్యూ జారీ చేసే నర్సింగ్ మరియు మిడ్ వైఫ్ కౌన్సిల్ ట్రైనింగ్ సర్టిఫికెట్ కలిగి ఉండాలి.

ఎంపిక విధానం: వ్యక్తిగత ఇంటర్వ్యూ ద్వారా..

దరఖాస్తు విధానం: సంబంధిత డాక్యుమెంట్స్, సర్టిఫికెట్స్ జత చేసి ఫిబ్రవరి 02,2017 లోగా ఈ క్రింది చిరునామాకు పంపించాలి.

చిరునామా:

జిల్లా మెడికల్ మరియు హెల్త్ ఆఫీస్,
హైదరాబాద్ జిల్లా,
4వ అంతస్తు, జీహెచ్ఎంసీ బిల్డింగ్,
హరిహరకళా భవన్ ఎదురుగా, ప్యాట్నీ సెంటర్

మరిన్ని వివరాలకు:

English summary
elangana Government recruitment 2017 staff Nurse 671 posts :- Revenue Department, Government of Telangana invites application for the position of 671 medical officer, ANM, staff Nurse and various vacancies on contractual basis. Apply before 2nd February 2017.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X