కేంద్రానికి తెలంగాణ సహకరిస్తుంది
హైదరాబాద్: నల్లధనం నిర్మూలనకు కేంద్రం నిజంగా చర్యలు తీసుకుంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తుందని రాష్ట్ర అటవీ శాఖ మంత్రి జోగు రామన్న అన్నారు. నారాయణఖేడ్ పట్టణంలో హసీబ్ ఖాన్ స్మారకంగా నిర్వహించిన ముషాయిరా కార్యక్రమంలో రామన్న పాల్గొని మాట్లాడారు. నల్లధనం బీజేపీ, శివసేన పార్టీ అగ్రనేతల వద్దే ఉందని ఆయన ఆరోపించారు. బీజేపీ పార్టీలో అసమ్మతి కుమ్మలాటలో భాగంగా వారి మధ్య విభేదాలతోనే నల్లధనం బయటకు తెచ్చేందుకు ప్రధాని చర్యలు తీసుకున్నటు అనిపిస్తుందన్నారు.












Click it and Unblock the Notifications