నేను హైదరాబాద్‌లో పుట్టాను: సుజనా(ఫోటోలు)
హైదరాబాద్: భౌగోళికంగా విడిపోయినా రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలు కలిసే ఉండాలని కేంద్రమంత్రి సుజనా చౌదరి అన్నారు. శుక్రవారం తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో సుజనా చౌదరిని ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను చిన్నప్పటి నుంచి తెలంగాణలోనే పెరిగానని, ఇక్కడి ప్రజలకు ప్రేమాభిమానాలు ఎక్కువని పేర్కొన్నారు. కార్యకర్తల కష్టం, చంద్రబాబు నాయుడు ఆశీస్సులతోనే తనకు కేంద్రమంత్రి పదవి లభించిందని, నిరంతరం వారికి అందుబాటులో ఉండి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు.

నేను హైదరాబాద్‌లో పుట్టాను: సుజనా
భౌగోళికంగా విడిపోయినా రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలు కలిసే ఉండాలని కేంద్రమంత్రి సుజనా చౌదరి అన్నారు. శుక్రవారం తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో సుజనా చౌదరిని ఘనంగా సన్మానించారు.

నేను హైదరాబాద్‌లో పుట్టాను: సుజనా
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను చిన్నప్పటి నుంచి తెలంగాణలోనే పెరిగానని, ఇక్కడి ప్రజలకు ప్రేమాభిమానాలు ఎక్కువని పేర్కొన్నారు.

నేను హైదరాబాద్‌లో పుట్టాను: సుజనా
కార్యకర్తల కష్టం, చంద్రబాబు నాయుడు ఆశీస్సులతోనే తనకు కేంద్రమంత్రి పదవి లభించిందని, నిరంతరం వారికి అందుబాటులో ఉండి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు.

నేను హైదరాబాద్‌లో పుట్టాను: సుజనా
నెలలో రెండు రోజులు కార్యకర్తలకు అందుబాటులో ఉంటానని, తెలంగాణ నేతలకు ప్రత్యేకంగా సమయం కేటాయిస్తానన్నారు. తెలంగాణ వారికోసం ప్రత్యేకంగా ఒక పీఏను కూడా నియమిస్తానని చెప్పారు.
నేను హైదరాబాద్‌లో పుట్టాను: సుజనా
తెలంగాణ తెలుగుదేశం పార్టీ శాసనసభాపక్ష నేత ఎర్రబెల్లి దయాకరరావు మాట్లాడుతూ కేంద్రమంత్రిగా తెలంగాణాను దత్తత తీసుకోవాలని కోరారు. ప్రాణహిత-చేవేళ్ల, తెలంగాణకు ప్రత్యేకహోదా కోసం కృషిచేయాలని విన్నవించారు.

నేను హైదరాబాద్‌లో పుట్టాను: సుజనా
తెలంగాణ తెలుగుదేశం అధ్యక్షుడు ఎల్.రమణ మాట్లాడుతూ గతంలోనే కేంద్రమంత్రిగా ఉన్న ఎర్రన్నాయుడు నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ ఏ పని అయినా సొంత పనిలా చేసేవారని అన్నారు.
నెలలో రెండు రోజులు కార్యకర్తలకు అందుబాటులో ఉంటానని, తెలంగాణ నేతలకు ప్రత్యేకంగా సమయం కేటాయిస్తానన్నారు. తెలంగాణ వారికోసం ప్రత్యేకంగా ఒక పీఏను కూడా నియమిస్తానని చెప్పారు. తెలంగాణ తెలుగుదేశం పార్టీ శాసనసభాపక్ష నేత ఎర్రబెల్లి దయాకరరావు మాట్లాడుతూ కేంద్రమంత్రిగా తెలంగాణాను దత్తత తీసుకోవాలని కోరారు. ప్రాణహిత-చేవేళ్ల, తెలంగాణకు ప్రత్యేకహోదా కోసం కృషిచేయాలని విన్నవించారు.
తెలంగాణ తెలుగుదేశం అధ్యక్షుడు ఎల్.రమణ మాట్లాడుతూ గతంలోనే కేంద్రమంత్రిగా ఉన్న ఎర్రన్నాయుడు నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ ఏ పని అయినా సొంత పనిలా చేసేవారని అన్నారు. ఆయన లాగానే సుజనా చౌదరి కూడా కార్యకర్తలకు అండగా ఉండాలని కోరారు.












Click it and Unblock the Notifications